కొండా లక్ష్మణ్ బాపూజీ: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 24:
 
==బాల్యం, విద్య==
కొండా లక్ష్మణ్ బాపూజీ [[1915]] [[సెప్టెంబర్ 27]]న [[ఆదిలాబాదు జిల్లా]] [[వాంకిడి]]లో జన్మించారు. 3 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే తల్లి మరణించింది. రాజురామానికి ఘర్ లో బాల్యం గడిచింది. ప్రాథమిక విద్యాబ్యాసం [[ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గం|ఆసిఫాబాదు]]<nowiki/>లో, న్యాయశాస్త్రవిద్య హైదరాబాదులో పూర్తిచేశారు. [[1940]]లో న్యాయవాద వృత్తి చేపట్టారు.
 
==వ్యక్తిగత జీవితం==
పంక్తి 33:
 
==రాజకీయ జీవితం==
1952లో బాపూజీ తొలిసారిగా ఆసిఫాబాదు నియోజకవర్గం నుంచి [[కాంగ్రెస్]] పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికైనారు. 1957లో [[చిన్నకొండూరు]] నుంచి విజయం సాధించి అదే సంవత్సరం [[ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్లు|శాసనసభ డిప్యూటి స్పీకరు]]<nowiki/>గా ఎన్నికయ్యారు. 1962లో స్వల్ప తేడాతో ఓటమి చెందారు. అయితే ప్రత్యర్థి పాల్బడిన అక్రమాలపై కేసువేసి విజయం సాధించారు. 1967లో [[భువనగిరి]] నుంచి విజయం సాధించారు. కాసు బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా పనిచేస్తూ 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేశారు. 1972లో భువనగిరి నుంచి ఎన్నికయ్యారు. 1973లో పి.వి.నరసింహారావు తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చేజారింది. [[ఇందిరా గాంధీ|ఇందిరాగాంధీ]] ఒప్పుకున్ననూ అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి ఉమాశంకర్ దీక్షిత్ [[జలగం వెంగళరావు]] పేరు ప్రతిపాదించి ఆయన్ను ముఖ్యమంత్రి చేశారు.
 
==జలదృశ్యం==