చందమామ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 83:
*పూర్వ ప్రధాని '''[[ఇందిరాగాంధీ]]:''' చందమామ ఎన్నో భాషల్లో నిరంతరాయంగా ఒక్కమారు వస్తున్నది. ఇది పిల్లల్లో ఊహలను పెంచుతుంది. కళ పట్ల అవగాహన కలిగిస్తుంది. నేర్చుకోవాలనే ఆసక్తి పెంపొందిస్తుంది. సమాజంలోనూ, లోకంలోనూ కలసి మెలసి బ్రతికే సుగుణం నేర్పుతుంది.
*పూర్వ ప్రధాని '''అటల్ బిహారీ వాజ్‌పేయ్:''' భారతదేశపు సుసంపన్న, బహువిధ సాంస్కృతిక వారసత్వము నుండి ఏర్చి కూర్చిన కధలతో చందమామ లక్షలాది చిన్నారుల మనస్సులను మంత్రముగ్ధులను చేసింది. ఇన్ని భాషలలో ప్రచురించే సాహసాన్ని పెద్దయెత్తున అభినందించాలి.
*మాజీ రాష్ట్రపతి [['''ఎ.పి.జె. అబ్దుల్ కలామ్''']]: (జూనియర్ చందమామగురించి) ఇది యువతరాన్ని చైతన్యపరుస్తుంది.
*'''అమితాబ్ బచ్చన్''' "నా చిన్నతనంలొ నేను పశ్చిమ దేశాలకు చెందిన 'కామిక్స్'ప్రభావంలో ఉండేవాడిని. నా తల్లి తండ్రులు, నాకు చందమామను పరిచయం చేసిన ప్పటినుండి, ఆ పుస్తకాన్ని వదలలేదు.భారతదేశంలో చందమామ కథలు ప్రాచుర్యంలో లేని గృహం ఉంటుందని నేనౌకోవటంలేదు......నేను చందమామను నా మనమలకు, మనమరాళ్ళకు పరిచయం చేస్తాను"(చందమామ 60వ వార్షికోత్సవ సందర్భంగా, ప్రత్యేక సంచికను విడుదల చెస్తూ-హిందు దిన పత్రిక, ఏప్రిల్ 18 2008 నుండి)[http://www.hindu.com/thehindu/holnus/009200804181540.htm]
 
"https://te.wikipedia.org/wiki/చందమామ" నుండి వెలికితీశారు