కోరమాండల్ ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (10), typos fixed: మార్చి 15, 2002 → 2002 మార్చి 15 (5), గా → గా (2), → (7), , → , (10)
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 34:
== ఇంజను లంకెలు ==
[[File:12841 Howrah - Chennai Central (Coromandel Express).jpg|thumb|200px|left|హౌరా కోరమాండల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్]]
ఈ రైలు హౌరా నుండి విశాఖపట్నం వరకు దక్షిణ మధ్య రైల్వేకు చెందిన సత్రాగచి ఎలక్ట్రిక్ లోకో షెడ్ నుండి [[WAP-4]] ఇంజనుతోనూ, తరువాత చెన్నై వరకు రాయపురం ఆధారిత ఇంజనుతోనూ ప్రయాణిస్తుంది. ఈ 5000 అశ్వసామర్థం గల ఇంజన్లు 140 కి.మీ/గంట వేగంతో ప్రయాణిస్తూ రైలును లాగగలవు. కానీ పరిమితులకు లోబడి వేగం ఉంటుంది. ఈ ఎక్స్‌ప్రెస్ అత్యధికంగా 120కి.మీ/గంటగా అనుమతించబడింది. విద్యుదీకరణ జరిగిన తరువాత ఈ రైలు [[WAP-4]]<nowiki/>లాలాగూడ ఆధారిత
 
ఇంజనుతో చెన్నై నుండి హౌరాకు ప్రయాణిస్తుంది. కానీ రైలును విశాఖపట్నం వ వ్యతిరేక దిశలో మార్చుటకు అత్యధిక సమయం కావలసి వస్తున్నందున హౌరా నుండి విశాఖపట్నం వరకు సత్రాగచి ఆధారిత ఇంజనుతోనూ, విశాఖపట్నం నుండి చెన్నై వరకు ఏరోడ్ ఆధారిత ఇంజనుతోనూ నడపాలని నిర్ణయించారు. చెన్నైకి దగ్గరలో రాయపురం షెడ్ నెలకొల్పిన తరువాత రాయపురం ఆధారిత ఇంజనును విశాఖపట్నం నుండి చెన్నై వరకు వాడుతున్నారు. తీరప్రాంతమంతా విద్యుదీకరణ జరుగక పూర్వం ప్రత్యామ్నాయం లేని కారణంగా ఖర్గపూర్ లోకో షెడ్ నుండి రెండు WDM ఇంజనులను వాడేవారు. 24 కోచ్‌లను లాగడానికి 110కి.మీ/గంట వేగాన్ని పొందుటకు ఈ రెండు డీజిల్ ఇంజన్లను ఉపయోగించవలసి వచ్చింది. విద్యుదీకరణ జరిగిన తరువాత ఒక్క WAP4 ఇంజను సరిపోయేది. ఈ విధంగా భారతీయ రైల్వేలకు ఒక ఇంజను మిగిలింది. ఈ ఇంజను ఉపయోగించడం వలన సమయం ఆదా అయి అత్యధిక వేగవంతమైన త్వరణం సాధించగలిగాము.