కోరిందపండు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
[[దస్త్రం:Raspberries,_fruit_of_four_species.jpg|thumb|నాలుగు రకాల కోరిందలు: సవ్యదిశలో ఎడమవైపు పైనుండి: [[గండశిలా కోరింద]], [[కొరియా కోరింద]], [[ఆస్ట్రేలియా కోరింద|ఆస్ట్రేలియా స్థానిక కోరింద]], [[మారిషస్ కోరింద]]]]
కోరిందపండు(ఆంగ్లం: Raspberry, ర్యాస్బెఱి) [[గులాబి]] పూవు కుటుంబానికి చెందిన "[[రూబస్]]"అనే [[జన్యువు]]<nowiki/>గల వృక్షజాతుల సమూహంలో భాగమైన ఒక తినదగిన పండు. ఈ పండ్లు రూబస్ జన్యువులోని ఉపజన్యువైన "ఇడియోబాటస్"కి ముఖ్యంగా చెందినవి. కోరిందపండ్ల చెట్లు కలపకాండలతో సంవత్సరం పొడవునా పండ్లను ఇస్తాయి.
 
 
పంక్తి 31:
కోరిందపండ్ల గింౙలను సంప్రదాయపరంగా శీతాకాలంలో  సాగుకై నాటుతారు, నేడు ప్రయోగశాలల్లో పుట్టించిన కోరింద మిశ్రమమొక్కలను నేరుగా మట్టిలో నాటుతున్నారు. సాధారణంగా ఈ మొక్కలను మీటరుకు రెండు నుండి ఆఱుచొప్పున సారవంతమైన, పారుదల నేలలో నాటుతారు. మొక్కలు చుట్టూ గట్లు కడతారు. మొక్కలు ఒక ఎత్తుకు వచ్చేవరకు వాటిని జాగ్రత్తగా చూసుకుంటారు. ముఖ్యంగా మొక్కల వేర్లను పురుగులు దాడిచేయకుండా చూడాలి.
 
అన్ని కోరిందపొదల కాడలు, సాగుయొక్క తొలినాళ్లలో బాగా ఎదుగుతాయి. నిజానికి బాగా ఎదిగిన ఆ కోరిందకాండాలకు సాగుచివరిలో కాలంలో పండ్లు వస్తాయి. కోరింద పూవులు [[తేనెటీగ]]<nowiki/>లకు ఇతర [[సంపర్కకారక]] కీటకాలకు మకరందనిధులు. కోరిందపొదలు ఓజఃభరితాలు మఱియు శక్తివంతమైనవి. పక్కనే నాటబడిన ఇతరమొక్కలను, పొదలను ఇవి తమ 
వేర్లద్వారా దాడిచేసి ఆ మొక్కల బలాన్ని క్షీణింపజేసే గుణం గలవి. అందుకే ఇవి త్వరగా పెరిగి పండ్లును ఇచ్చే స్థాయికి వచ్చేస్తాయి. గమనించకపోతే ఇవి త్వరగా తోటంతా పాకి, తోటలోని ఇతరమొక్కలను చంపేస్తాయి. కోరిందపొదలు తడిమట్టిలో చాలా త్వరగా వేర్లను పెంచుకుని విస్తరిస్తాయి.
 
పంక్తి 58:
తేమ వాతావరణాలలో ఎక్కువగా మొక్కకు చీడగా పడుతుంది. అది ముఖ్యంగా ముద్దైపోయిన పండ్లును ఆక్రమిస్తుంది, పిమ్మట ఆ శిలీంధ్రం తన [[సిద్ధబీజాలను]] మిగిలిన పండ్లకు త్వరగా వెదజల్లిస్తుంది.
 
ఒకప్పుడు [[బంగాళదుంప]]<nowiki/>లు, [[టామాటా]]<nowiki/>లు, [[మిరపకాయ]]<nowiki/>లు, [[వంకాయ]]<nowiki/>లు లేదా [[ఉల్లిపాయ]]<nowiki/>లను పెంచిన మట్టిలో వీటిని,
ఆ మట్టిని సరియైన శుద్ధిచేయకుండా పెంచకూడదు. ఎందుకంటే ఆయా పంటలకు సాధారణంగా వచ్చే "వెర్టిసిల్లియం విళ్ట్"అనే ఒక రకం శిలీంధ్రం ఆ మట్టిలో ఎన్నో సంవత్సరాలపాటు ఉండిపోతుంది. అది కోరిందపంటను నాశనం చేయగలదు.
 
"https://te.wikipedia.org/wiki/కోరిందపండు" నుండి వెలికితీశారు