"క్రీస్తు పూర్వం" కూర్పుల మధ్య తేడాలు

చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
 
 
==కాల గమనాన్ని కొలవడం==
[[పంచాంగం|పంచాంగాలలో]] కాని [[కేలండర్]]<nowiki/>లో కాని కాల గమనాన్ని కొలవడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. చరిత్రలో "ఏయే సంఘటనలు ఎప్పుడు జరిగాయి?" అనే ప్రశ్న వచ్చినప్పుడు ఒక నిర్ధిష్టమైన సంఘటనని ప్రమాణంగా తీసుకుని అక్కడ నుండి కాలగమనాన్ని లెక్క పెట్టవచ్చు. ఈ పద్ధతి ప్రకారం భారతదేశంలో శాతవాహన శకం లేదా శాలివాహన శకం వాడుకలోకి వచ్చేయి. ఇదే విధంగా వివిధ ప్రాంతాలలో వివిధ పద్ధతులు వెలిసేయి. పాశ్చాత్య దేశాలలో క్రైస్తవ మతం ప్రబలంగా ఉండబట్టి ఆయా సమాజాలలో ఏసు క్రీస్తు పుట్టిన సమయం నుండి క్రీస్తు శకం అని లెక్క పెట్టడం మొదలు పెట్టేరు. క్రీస్తు పుట్టక మునుపు జరిగిన సంఘటనలని క్రీస్తు పూర్వం అని వెనక్కి లెక్కపెట్టడం మొదలు పెట్టేరు. దీనిని ఆంగ్లంలో Before Christ అంటారు. ఆంగ్లంలో BC లేదా B.C. అని రాయడం లేదా పిలవడం జరుగుతుంది. తెలుగులో క్రీ.పూ లేక క్రీస్తు పూర్వం అని వాడడం జరుగుతుంది. క్రీస్తు పుట్టిన తరువాత కాలాన్ని ఇంగ్లీషులో AD అని కాని A.D. అని కాని రాస్తారు; అంటే లేటిన్ భాషలో "Anno Domini" లేదా ఇంగ్లీషులో ""In the year of the Lord." మనం శాలివాహనుడి నుండి లెక్క పెడితే వారు కీస్తు నుండి లెక్క పెట్టేరు.
 
==వలస యుగం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2984689" నుండి వెలికితీశారు