"క్షేత్రయ్య" కూర్పుల మధ్య తేడాలు

చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి (→‎క్షేత్రయ్య పద విశిష్టత: AWB తో "మరియు" ల తొలగింపు)
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
మాట, పాటలను స్వతంత్రంగా రచించగలిగినవారినే [[వాగ్గేయకారులు]] లేదా బయకారులు అన్నారు.
 
భక్తుడు తనను నాయికగా భావించి భగవంతుని పొందుకోసం చెందే ఆరాటమే '''మధుర భక్తి'''. ఇలాంటి ''మధుర భక్తి'' ప్రబలంగా ఉన్న 17 వ [[శతాబ్దము|శతాబ్దం]]<nowiki/>లో క్షేత్రయ్య జీవించాడు. పదకవితలకు ఆద్యుడిగా క్షేత్రయ్యను భావిస్తున్నారు. ఆయన పదకవితలు నేటికీ సాంప్రదాయ నృత్యరీతులకు వెన్నెముకగా నిలిచి ఉన్నాయి. ఆయన 4, 500 కు పైగా పదాలు రచించాడు అని "వేడుకతో నడుచుకొన్న విటరాయుడే" అనే పదం వలన తెలుస్తున్నది. వాటిలో 1, 500 పదాల వరకు [[గోల్కొండ]] నవాబు [[అబ్దుల్లా కుతుబ్ షా]]కు అంకితమిచ్చాడు. ఈనాడు మనకు 330 పదాలు మాత్రమే లభిస్తున్నాయి.<ref name="pramila">క్షేత్రయ్య - డా. మంగళగిరి ప్రమీలాదేవి</ref>-
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2984704" నుండి వెలికితీశారు