ఖారవేలుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
[[Image:Hathigumpha.JPG|thumb|భువనేశ్వర్ వద్ద ఉన్న ఉదయగిరి కొండల్లో హాతిగుంఫా]]
[[Image:Hathigumpha inscription.JPG|thumb|ఖారవేలుని హాతిగుంఫా శాసనము]]
[[చేది]] వంశస్థులలో ప్రముఖుడు '''[[ఖారవేలుడు]]'''. [[హాథీగుంఫా శాసనం]] వల్ల ఇతడు [[చరిత్ర]]<nowiki/>లో ప్రసిద్ధిచెందినాడు. 24 సం.ల వయస్సులోనే ఇతడు కళింగ రాజ్యాధినేత అయ్యాడు.
 
కళింగులు నేటి [[ఉత్తరాంధ్ర]], [[ఒడిషా]] ప్రాంతాలను పాలించిన రాజులు. కొన్ని చోట్ల ఆంధ్ర, కళింగ శబ్దాలు ఒకదానికొకటి కూడా వాడబడ్డాయి.
"https://te.wikipedia.org/wiki/ఖారవేలుడు" నుండి వెలికితీశారు