65,259
దిద్దుబాట్లు
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి (AWB తో వర్గం మార్పు) |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675) |
||
==జీవిత విశేషాలు==
[[పెద్దముడియం]] మండలం [[నెమళ్లదిన్నె]] గ్రామంలో రామయ్య, నరసమ్మ దంపతులకు [[1894]] [[ఏప్రిల్ 7]]వతేదీన జన్మించారు. విద్యాభ్యాసం కోసం ప్రొద్దుటూరు చేరుకుని స్థిరపడ్డారు. గడియారం వేంకట శేషశాస్త్రి ధర్మపత్రి వెంకటసుబ్బమ్మ. రామశేషయ్య, వెంకటసుబ్రమణ్య వీరి పుత్రులు. 1932లోఅనిబిసెంట్ మున్సిపల్ పురపాలిక పాఠశాలలో [[తెలుగు]] ఉపాధ్యాయుడిగా పనిచేశారు. బ్రహ్మానందిని అనే సాహిత్య సాంస్కృతిక మాసపత్రికకు సంపాదకులుగా సేవలు అందించారు. గడియారం వేంకట శేషశాస్త్రి బహుముఖ ప్రజ్ఞాశాలి. రూపావతారం శేషశాస్త్రి వద్ద తర్క, వ్యాకరణ, సాహిత్య శాస్త్రాలు, వాసుదేవావధాని వద్ద [[యజుర్వేదం]], [[ఉపనిషత్తులు]], దుర్భాక రాజశేఖర శతావధాని వద్ద అవధాన విద్యల్లో ఆరితేరారు. గోవర్ధన సప్తశతి, [[ఉత్తర రామాయణం|ఉత్తర రామాయణ]] గ్రంథాలు, [[సంస్కృతము|సంస్కృతం]] నుంచి [[తెలుగు]]
==సత్కారాలు==
* ప్రొద్దుటూరు రాయల సాహిత్య పరిషత్తు ఆధ్వర్యంలో ఎన్నో సాహిత్య ప్రసంగాలు చేశారు గోదావరి తీరంలోని [[రాజమహేంద్రవరం]]
* 1945లో [[అనంతపురం]]
* 1948లో మద్రాసు ప్రభుత్వం దశాబ్ద కాలపు ఉత్తమ సాహితీ గ్రంథంగా శివభారతాన్ని గౌరవించి ప్రథమ బహుమతితో సత్కరించారు.
* 1967లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాహిత్య అకాడమి అవార్డు అందజేసింది.
|