గర్భం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (6), typos fixed: → (2), , → , (6)
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 18:
ఫలదీకరణం తరువాత ప్రారంభ దశను '[[పిండం]]' అంటారు. '[[శిశువు]]' అని ఇంచుమించు రెండు నెలలు లేదా 8 వారాల తర్వాత నుండి పురిటి సమయం వరకు పిలుస్తారు.<ref>{{cite web |url=http://www.medterms.com/script/main/art.asp?articlekey=3225 |title=Embryo Definition |accessdate=2008-01-17 |work=MedicineNet.com |publisher=MedicineNet, Inc}}</ref><ref>{{cite web |url=http://www.medterms.com/script/main/art.asp?articlekey=3424 |title=Fetus Definition |accessdate=2008-01-17 |work=MedicineNet.com |publisher=MedicineNet, Inc}}</ref>
 
స్త్రీలకు ప్రతి నెల [[బహిష్టు]] (Menses) పూర్తైన తర్వాత [[గర్భాశయం]]<nowiki/>లో అండం విడుదల అవుతుంది. ఆ సమయంలో స్త్రీ పురుషుడితో సంభోగించినప్పుడు గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. చాలా దేశాల్లో మానవుల గర్భావథి కాలాన్ని మూడు ట్రైమిస్టర్ కాలాలుగా విభజిస్తారు. గర్భధారణ సమయం నుండి పన్నెండు వారాల వరకు మొదటి త్రైమాసికం అంటారు. [[గర్భధారణ]]<nowiki/>లో మొదటిగా ఫలదీకరణ చెందిన [[అండము]] ఫెలోపియన్ ట్యూబ్ గుండ ప్రయాణించి గర్భాశయం లోపలి గోడకు అతుకుంటుంది. ఇక్కడ పిండం, జరాయువు తయారవుతాయి. మొదటి ట్రైమిస్టర్ కాలంలో ఎక్కువగా [[గర్భస్రావం]] జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పదమూడవ వారం నుండి ఇరవై ఎనమిదవ వారం వరకు రెండవ త్రైమాసికం అంటారు. రెండవ ట్రైమిస్టర్ కాలంలో [[శిశువు]] పెరుగుదలను సులభంగా గుర్తించవచ్చును. ఇరవై తొమ్మిది వారాల నుండి నలబై వారాల వరకు మూడవ త్రైమాసికం అంటారు. మూడవ ట్రైమిస్టర్ కాలంలో శిశువు గర్భాశయం బయట స్వతంత్రంగా బ్రతకగలిగే స్థాయికి పెరుగుతుంది.<ref>{{cite web |url=http://www.medterms.com/script/main/art.asp?articlekey=11446 |title=Trimester Definition |accessdate=2008-01-17 |work=MedicineNet.com |publisher=MedicineNet, Inc}}</ref> <!-- make footer reference (Though this can be controversial, depending on the age of the fetus and the discussed context.) -->
 
శిశువు జన్మించడానికి ముందు తగు జాగ్రత్తలు తీసుకొనుట చాలా అవసరం. అనగా అదనపు ఫోలిక్ ఆమ్లం తీసుకొనుట, సాధారణ [[వ్యాయామం]] చేయుట, రక్త పరీక్షలు చేయించుకోవడం<ref>[http://www.nichd.nih.gov/ "Prenatal Care"] {{Webarchive|url=https://web.archive.org/web/20121128115359/http://www.nichd.nih.gov/ |date=2012-11-28 }}."[[July 12, 2013. Retrieved 14 March 2015]]".</ref>. గర్బవతులకు అధిక రక్తపోటు, మధుమేహం, అనీమియా, తీవ్రమైన వికారం, [[వాంతులు]] వచ్చే అవకాశము ఉంది<ref>[http://www.nichd.nih.gov/ "Complication of Pregnancy"] {{Webarchive|url=https://web.archive.org/web/20121128115359/http://www.nichd.nih.gov/ |date=2012-11-28 }}."[[July 12, 2013. Retrieved 14 March 2015]]".</ref>. సాధారణంగా 37, 38 వారాలని అర్లీ టర్మ్ అని, 39, 40 వారాలని ఫుల్ టర్మ్ అని, 41 వారాన్ని లేట్ టర్మ్ అని అంటారు. 37 వారాల కన్నా ముందు శిశువు జన్మిస్తే వారిని అపరిపక్వ శిశువు అంటారు.
"https://te.wikipedia.org/wiki/గర్భం" నుండి వెలికితీశారు