గాయత్రి విద్యా పరిషత్ ఇంజనీరింగు కళాశాల: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 36:
}}
 
ఈ కళాశాల, 1996 సంవత్సరంలో, [[విశాఖపట్నం]]<nowiki/>లో స్థాపించబడింది. దీని స్థాపనలోనూ, నిర్వహణలోనూ విశాఖపట్నంలో ఎందరో విద్యావేత్తలు, దాతలు, వృత్తివిద్యా నిపుణులు పాలుపంచుకొంటున్నారు. "సంపూర్ణ విధానం ద్వారా, టెక్నలాజికల్ విద్య, పరిశోధనల్లో, శ్రేష్ఠ విద్యాకేంద్రం ఎదగడం, కొనసాగడం" అనే ఆశయం కలిగి ఉంది.
==విభాగాలు, కోర్సులు==
కళాశాలలోని వివిధ కోర్సులు
పంక్తి 79:
వీటి సమయం ప్రతీరోజు, ఉదయం 6 -8 గంటల వరకూ, సాయంత్రం 3-30-7 గంటల వరకు.
===రవాణా===
విశాఖపట్నం నగరశివారులలో గల [[మధురవాడ]]<nowiki/>లో ఇది నెలకొని ఉంది. నగరం నడిబొడ్డు నుండి మధురవాడ 30 నిమిషాల ప్రయాణం. కాంప్లెక్సు నుండి, తగరపువలస పోయే 222 నంబరు బస్సులు, భీమిలి పోయే 999 బస్సులు మధురవాడ వద్ద ఆగుతాయి. పాతపోస్టాఫీసు నుండి, 25 P బస్సులు పి.ఎం పాలెం (పోతిన మల్లయ్య పాలెం) వరకూ వచ్చే బస్సు ప్రతీ 10 నిమిషాలకు ఒకటి ఉంటుంది. మధురవాడ, పీ.ఎం పాలెం లనుండి కళాశాల షేర్ ఆటో ఉంటాయి. కళాశాల పక్కనే ఉన్న బక్కన్నపాలెం గ్రామానికి కూడా 25 K బస్సు వస్తుంది. ఇది ఒకే ఒక్క బస్సు కావడంవలన ఎక్కువ సౌకర్యం ఉండదు.
ఇంక, కళాశాల ఏర్పాటు చేసిన బస్సులు ఈ విధంగా ఉంటాయి.
*నగరం నలుమూలల నుండి విద్యార్థులను చేరవేసేందుకు 14 బస్సులు ఉన్నాయి.