గాలిపటం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
{{విస్తరణ}}
[[దస్త్రం:GeometricKiteWithTail.jpg|right|thumb|150px|సాధారణ గాలిపటం]]
ఒక చతురస్రాకారపు [[కాగితం]], రెండు [[వెదురు]] బద్దలు, తగినంత [[దారం]] ఉపయోగించి వినోదం కోసం [[గాలి]]<nowiki/>లోకి ఎగరవేసే ఒక ఆట వస్తువు '''పతంగి''' లేదా '''గాలిపటం''' ('''Kite'''). పతంగులను [[ఆంధ్రులు]] ముఖ్యంగా [[సంక్రాంతి]] సమయంలో ఎగురవేస్తారు.
 
గాలిపటాల్ని ఎక్కువగా సరదా కోసం ఎగురవేస్తారు. అయితే కొన్నిప్రాంతాలలో ఇదొక కళారూపం సంతరించుకున్నది. దీనివలన కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి. కొన్ని గాలిపటాలు పోటీల కోసం వివిధ డిజైన్లు ఆకర్షణీయంగా తయారుచేస్తారు. కొన్ని పెద్ద గాలిపటాలు అధిక శక్తివంతమైనవిగా [[సర్ఫింగ్]], బోర్డింగ్ లేదా బుగ్గీయింగ్ వంటి క్రీడలలో ఉపయోగిస్తున్నారు.<ref>[http://www.kite-enterprises.com/articles/Texas.htm Deep In the Heart of Texas by Dave Broyles] Boat kiting</ref> కొన్ని గాలిపటాల్ని మిలటరీలో ఉపయోగించారు.<ref>[http://collections.nasm.si.edu/code/emuseum.asp?style=browse&currentrecord=1&page=search&profile=objects&searchdesc=Wagtail&quicksearch=Wagtail&newvalues=1&newstyle=single&newcurrentrecord=1 Focke-Achgelis Fa 330A-1 Bachsteltze (Water Wagtail) Kite is preserved in the Smithsonian National Air and Space Museum]</ref>
పంక్తి 17:
గాలిపటాలను గాలిలో తేలికగా ఎగరటానికి అనువైన [[కాగితం]] లేదా పట్టు (సిల్క్) వస్త్రము లాటివాటితో చేస్తారు.ఒకటి లేదా రెండు వెదురు లేదా కోబ్బరి ఈనెల లాటి పుల్లలను తెర`చాప ఆధారాల మాదిరిగా అమర్చి కాగితాన్ని అతికించి పుల్ల మధ్యలో దారం (సూత్రం) కడితే గాలి పటంతాయారు అవుతుంది, గాలిలో నియంత్రణ కలిగి ఉంటానికి తోకని కూడా అమర్చటం కద్దు. సాంప్రదాయకంగా గాలిపటాలలో కొబ్భరి ఈనె, [[వెదురు]] బద్ద లేదా పేము లాంటి తేలిక పాటి వంగే గుణంవుండే పుల్లలను ఆధారాలుగా, కాగితాన్ని ఎగురటకు తోడ్పడే తెర లాగా వాడతారు. ఆయితే నవీన పద్ధతులలో గాలి పటాలని ఉలిపిరి పొరలవంటి (ఫాయిల్ ) తెరలను ఉపయోగించి ఏవిదమయిన ఆధారాలు లేకుండానే తయారు చేస్తున్నారు. కొన్నిసార్లు తెరలకి ఆకర్షణీయమైన ఫైబర్-గ్లాస్ (కృత్రిమమైన నారతో చేసే గాజు ), కార్బన్-నార లాంటి వాటిని తెరలుగా, డెక్రాన్ లేదా డైనీమా లాంటి కృత్రిమ పదార్దాలని ఆధారాలుగా వాడుతున్నారు. గాలిపటాలను మామూలు [[దారం]] లేదా ట్వయిన్-దారంతొ ఎగరవేయిటం జరుగుతుంది. కొన్నిసార్లు వేరే గాలిపటాల దారాన్ని తెంచటానికి గాజుపిండిని దారానికి పూయటం జరుగుతుంది.
 
గాలిపటాలని అనేక ఆకారాలలో తయారు చేయవచ్చు, ఆధునిక పద్ధతులలో థ్రీడైమన్ష్న్ గాలిపటాలను ఉబ్బే పొరల (ఇన్ఫ్లేటబుల్) తో ఎటువంటి ఆధారాలు లేకుండా తయారు చేస్తున్నారు, ఆయితే మాములుగా పిల్లలు ఆడుకునే గాలిపటాలు రేఖీయ (చతురస్ర, డైమండ్ మొదలగు) నమూనాలను పోలి వుంటాయి. [[ఆసియా ఖండం]]<nowiki/>లో [[పిల్లలు]] ఇట్లోవాడే ఠావులు, [[వార్తాపత్రికలు]] లేదా ఎండిన ఆకులకు కుట్టుడు దారంతో సూత్రంకట్టి ఆడుకోవటంకద్దు.[ఆధారం కోరబడినది]
 
గాలిపటాలను మామూలుగా ఎగిరే [[కీటకాలు]], [[పక్షులు]], [[జంతువులు]] మొదలైన రూపాల్లో తయారు చేస్తుంటారు. మంచి నాణ్యత కలిగిన చైనా గాలిపటాలను చీల్చిన [[వెదురు]] బద్దలఆధారాలతో పట్టువస్త్రం ఉపయోగించి తయారు చేసి హస్తకళాచిత్రాలతో అలంకరిస్తారు. తక్కువ కర్చుతో పెద్దయెత్తున ఉత్పత్తి చేసే గాలిపటాలను ప్రింటెడ్-పాలిస్టర్ తో తయారు చేస్తారు. పెద్దపెద్దగాలిపటాలను మడతపెట్టటానికి వీలుగా మడతకీళ్ళ (హింజ్ ) లతో తయారుచేస్తారు. ఎటుచూసినా ఒకే మాదిరిగా ఉండే గాలిపటాల [[ముక్కు]]<nowiki/>ను గాలివీచేదిశలో వుంచటానికి తోకను వాడతారు, దృశ్య సహాయకాలుగా తిరిగే చక్రాలని (స్పిన్నర్స్ ), స్పిన్ సాక్స్ లని వాడతారు. గాలిపటాలను సమాచారాన్ని చూపించుటకు కూడా వుపయోగిస్తారు, ఇలాంటి గాలిపటాలలో పెద్ద పెద్ద స్పిన్నర్స్, స్పిన్ సాక్స్ 15మీ|| (50 అడుగుల) వరకూ వుంటాయి. ఆధునిక గాలిపటాలు అనేక వంపులతో గాలిలో కచ్చితమయిన నియంత్రణ కలిగి వుంటాయి. కొన్నిగాలిపటాలలో అత్యవసరంగా గాలిపటాన్ని ఎగరవేసేవారినుంచీ విడదీయటానికి ఎర్పాటు వుంటుంది.
 
== పతంగి పోటీలు ==
"https://te.wikipedia.org/wiki/గాలిపటం" నుండి వెలికితీశారు