"గాలం" కూర్పుల మధ్య తేడాలు

36 bytes removed ,  1 సంవత్సరం క్రితం
చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
 
[[Image:Anatomyofafishhook.jpg|thumb|300px|right|గాలం యొక్క నిర్మాణం]]
[[చేపలు]] పట్టడానికి ఉపయోగించే ఒక పరికరం '''గాలం'''. దీనిని [[లోహం]]<nowiki/>తో తయారు చేస్త్రారు. పట్టే [[చేప]]<nowiki/>ల పరిమాణాన్ని బట్టి గాలం [[పరిమాణం]] మారుతూ ఉంటుంది. ఇవి వివిధ రంగులలో లభిస్తాయి. ముఖ్యంగా తేలికగా వంగని ఇనుము (స్టీల్) తో తయారు చేస్తారు. గాలాన్ని [[ఆంగ్ల భాష|ఆంగ్లం]]<nowiki/>లో ఫిష్ హుక్ అంటారు. గాలం [[కొక్కెము]] ఆకారంలో వంకర తిరిగిన సూది వలె ఉంటుంది. కట్టిన దారం జారిపోకుండా ఒక వైపు [[రింగు]] వలె లేక వెడల్పుగా ఉంటుంది. సూదిగా ఉన్న గాలానికి ఎరను సులభంగా గుచ్చవచ్చు, కాని ఎర గాలము నుంచి తప్పించుకోవడానికి సూదిమొన దగ్గర ఉన్న చీలిక అడ్డుపడుతుంది.
 
==ఎర్ర==
గాలానికి ఎర్రను గుచ్చుతారు. ఎర్ర అనగా దురుద్దేశంతో సమర్పించే ఆహారం. ఎర్ర కోసం ఎక్కువగా [[వానపాము]]లను ఉపయోగిస్తారు. అందుకనే [[వానపాము]]<nowiki/>లను ఎర్రలని కూడా అంటారు.
 
==బెండు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2984817" నుండి వెలికితీశారు