గుత్తి కేశవపిళ్లె: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (3), typos fixed: ె → ే (4), కమీషన్ → కమిషన్ (2), స్వాతంత్ర → స్వాతంత్ర్య , → (2), , → , (3)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 53:
 
== మద్రాసు శాసనమండలి ==
కేశవ పిళ్ళై మద్రాసు [[శాసన మండలి|శాసనమండలి]]<nowiki/>లో చాలాకాలం పాటు పనిచేశాడు. సభలో అనేక సంస్కరణా ప్రతిపాదనలను ప్రవేశపెట్టిన ఘనత ఈయనకు దక్కుతుంది. [[పానగల్ రాజా]] ప్రభుత్వం ఆమోదించిన జైలు మార్గదర్శకాలు, జైలు కమిషన్ యొక్క ప్రధాన [[రచయిత]] పిళ్ళై. మద్రాసు అటవీ కమిషన్ సృష్టికర్త కూడా ఈయనే. ఆ తర్వాత కేశవ పిళ్ళై శాసనమండలి ఉపాధ్యక్షుడిగా కూడా ఎన్నికై, ఆ హోదాలో కొంతకాలం పనిచేశాడు.
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/గుత్తి_కేశవపిళ్లె" నుండి వెలికితీశారు