గురజాడ కృష్ణదాసు వెంకటేష్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి →తొలి జీవితం: clean up, replaced: మరియు → ,, typos fixed: , → , ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675 |
||
పంక్తి 39:
==తొలి జీవితం==
జి.కె.వెంకటేష్ స్వస్థలం [[హైదరాబాదు]], ఆయన పెరిగింది [[మద్రాసు]]లో. ఆయన జీవితంలో ఒక వింత ఏమిటంతే ఆయన ఎన్నడు స్కూలుకి వెళ్ళి చదువుకోలేదు. ఆయన తండ్రి సంగీత విద్వాంసుడు, ఆయన నుంచి వెంకటేష్‌కి సంగీతం వారసత్వంగా లభించింది. వెంకటేష్ వారు ఐదుగురు సోదరులు, అందరూ సంగీతంలో ఆరితేరినవారే, ఆపై ఒక్కొక్కరు ఒక్కో వాద్య విద్యలో నైపుణ్యం సంపాదించారు. వెంకటేష్ [[వీణ]] వాయించడంలో నైపుణ్యం సాధించాడు. తండ్రిగారు రంగస్థల నటుడు కూడా కావడం వలన వెంకటేష్ వేషాలు కూడా వేశాడు. తనకు సంగీతం, నటన తెలుసు గనక మద్రాసు వెలితే అవకాశాలు దొరకవచ్చని 1938లో మద్రాసు వెళ్ళాడు, అప్పుడాయనకి పదకొండేళ్ళు. అతన్ని జూపిటర్ సంస్థ మూడు రూపయిలు నెల జీతానికి తీసుకుంది, అయితే వసతి, [[భోజనం]] అంతా సంస్థ వారే చూసుకునేవారు. తమిళం నేర్చుకుని ''కణ్ణగి'', ''కుబేర-కుచేల'', ''మహామాయ'', ''భక్త మీరా'' వంటి చిత్రాలలో బాలనటుడుగా వేషాలు వేశారు. ఆప్పుడే అదే సంస్థలో బాలనటుడిగా పనిచేస్తున్న ప్రముఖ సంగీతదర్శకుడు [[ఎమ్.ఎస్.విశ్వనాథన్]] పరిచమయ్యాడు. వారిద్దరికి సంగీతం తెలుసుగనక సంస్థవారు కోరస్ గీతాలు పాడించారు. [[కడారు నాగభూషణం]] [[తమిళ భాష|తమిళం]]
జి.కె.వెంకటేష్ కన్నడ చిత్ర సీమలో బి.కె.సుమిత్ర, బెంగుళూరు లత, సి.అశ్వద్థ, సులోచన వంటి అనేక ప్రతిభ గల నూతన గాయకులను పరిచయం చేశాడు. [[రాజ్ కుమార్]]ను గాయకుడుగా పరిచయం చేసింది కూడా వెంకటేషే. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ సంగీత దర్శకులు [[ఇళయరాజా]], ఎల్.వైద్యనాథన్, శంకర్ గణేష్ వంటివారు జి.కె.వెంకటేష్ శిష్యులే. కన్నడ చిత్రరంగంలో 600కు పైగా సినిమాలకు సంగీతం అందించిన వెంకటేష్, ''భక్త తుంబుర'', ''హూస నీరు'' చిత్రాలకు కర్ణాటక రాష్ట్ర పురస్కారాలను అందుకున్నాడు.
|