గుస్సాడీ నృత్యం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
 
[[ఆదిలాబాద్ జిల్లా]]లోని రాజగోండులు ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. వీరు సమూహాలుగా చేరి నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ సమూహాలను ''దండారి'' సమూహాలు అంటారు. ఇందులోని చిన్నచిన్న సమూహాలను ''గుస్సాడీ'' అంటారు. వీరు నెమలి ఈకలు పొదిగిన, [[జింక]] [[కొమ్ములు]]<nowiki/>న్న [[తలపాగా]], కృత్రిమ మీసాలు, గడ్డాలు, మేక చర్మాన్ని ధరిస్తారు. ఇందులోని వాయిద్యాలు [[డప్పు]], [[తుడుము]], [[పిప్రి]], కొలికమ్ము. [[నృత్యం]] అయిపోయిన తర్వాత వీరి కాళ్లు కడిగి గౌరవాన్ని వ్యక్తం చేయడం ఈ నృత్యం ప్రత్యేకత.<ref>{{cite web|last1=గుస్సాడీ నృత్యం|title=తెలంగాణ జానపద నృత్యాలు|url=https://www.ntnews.com/Nipuna-Education/article.aspx?category=15&subCategory=2&ContentId=481383|website=www.ntnews.com|publisher=నమస్తే తెలంగాణ|accessdate=5 September 2017}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/గుస్సాడీ_నృత్యం" నుండి వెలికితీశారు