గూడూరు (తిరుపతి జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (4)
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 9:
 
=== నిమ్మకాయలు ===
నిమ్మకాయలు ఇక్కడ ప్రధానమైన ఉత్పత్తి. గూడూరు చుట్టుప్రక్కల నిమ్మకాయల పంట విస్తారంగా [[వ్యవసాయం|సాగు]]<nowiki/>లో ఉంది. ఇక్కడి నుండి నిమ్మకాయలు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఎగుమతి చేయబడతాయి.
 
=== అభ్రకం(మైకా) ===
 
కొంతకాలం కింద వరకూ ఇక్కడి [[మైకా]] గనులు కూడా వ్యాపారంలో ప్రముఖ పాత్ర వహించాయి. [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లోనే రెండవ అతిపెద్ద మైకా గనులు గూడూరు పరిసర ప్రాంతాలలో ఉన్నాయి. ఇక్కడి మైకా గనులు 1,000 చ.అ. విస్తీర్ణంలో ఉన్నాయి. ఇక్కడ ముస్కోవైట్, క్వార్ట్జ్, ఫెల్డ్ స్పార్, వెర్మిక్యులైట్ రకముల మైకా లభిస్తుంది.
 
=== రొయ్యల సాగు===
పంక్తి 52:
 
== విద్యాలయాలు ==
గూడూరు పట్టణంలో అనేక ప్రైవేట్ [[పాఠశాల]]<nowiki/>లు, [[కళాశాల]]<nowiki/>లు ఉన్నాయి. నాలుగు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి.అవి.
శ్రీ కరుణామయి ఢిగ్రీ కళాశాల,
శ్రీ స్వర్ణాంధ్రభారతి ఢిగ్రీ కళాశాల,