గోగులంపాడు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 117:
శ్రీ పాలడుగు వెంకటరావు:- ఉమ్మడి [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర మంత్రి, కాంగ్రెసు సీనియర్ నేత, ఎం.ఎల్.సి. వీరు ఈ గ్రామంలో శ్రీ పాలడుగు లక్ష్మయ్య, నాగరత్నమ్మ దంపతులకు, 1940 లో జన్మించారు.
 
ఈ గ్రామానికి చెందిన శ్రీ పెద్దినేని రామకృష్ణ, శైలజ దంపతుల కుమారుడైన సాయి తరుణ్ చౌదరి, భూటాన్ లో జరిగే అంతర్జాతీయ స్పీడ్ బాల్ పోటీలకు ఎంపికైనాడు. ఇతడు హిమాచలప్రదేశ్, డిల్లీ, [[హైదరాబాదు]]<nowiki/>లలో జరిగిన పోటీలలో ప్రతిభ కనబరచి, ఈ ఘనత సాధించాడు. [1]
==గ్రామ విశేషాలు==
:
"https://te.wikipedia.org/wiki/గోగులంపాడు" నుండి వెలికితీశారు