గోవిందరాజు సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 16:
}}
 
'''గోవిందరాజు సుబ్బారావు''' ([[1895]] - [[1959]] [[అక్టోబరు 28]]) తెలుగు సినిమాలలో, నాటకాలలో తొలితరం నటుడు. నాటక రంగంపై [[కన్యాశుల్కం (నాటకం)|కన్యాశుల్కం]]<nowiki/>లో [[లుబ్ధావధాన్లు]]<nowiki/>గా, సినిమా రంగంలో [[మాలపిల్ల]]<nowiki/>లో సుందర రామశాస్త్రి పాత్రలోనూ, [[బాలనాగమ్మ (జెమిని 1942 సినిమా)|బాలనాగమ్మ]]<nowiki/>లో [[మాయల మరాఠీ]]<nowiki/>గానూ ప్రఖ్యాతుడయ్యాడు.
== జీవితం ==
గోవిందరాజు సుబ్బారావు [[1895]] సంవత్సరంలో జన్మించాడు. ఇతను మొదట్లో చరిత్ర విద్యార్థిగా తన చదువు ప్రారంభించాడు. తర్వాత వైద్యవిద్యను అభ్యసించి ఎల్.ఎం.పి. పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. డాక్టరుగా [[తెనాలి]]లో స్థిరపడి పేరుప్రతిష్ఠలు సంపాదించాడు. తరువాతి కాలంలో [[హోమియోపతి]] వైద్యంపై తన దృష్టి మరల్చి, దానిని అభ్యసించి, కొన్ని పరిశోధనలు నిర్వహించాడు. అణు విజ్ఞానాన్ని చదివి [[ఆల్బర్ట్ ఐన్‌స్టీన్|ఐన్‌స్టీన్‌తో]] ఉత్తర ప్రత్యుత్తరాలను జరిపాడు.<ref name="గోవిందరాజులు సుబ్బారావు మృతి"/> ఇతను విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల, సాహిత్యం పట్ల ఎంతో అభిరుచి కలవాడు. ఆంగ్లంలో ''ఇనార్గానిక్ ఎవల్యూషన్'' అనే ఒక వైజ్ఞానిక గ్రంథాన్ని రచించాడు. అయితే గోవిందరాజు సుబ్బారావు నటునిగానే సుప్రసిద్ధుడయ్యాడు.