గౌతముడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 10:
==పురాణం==
[[File:Brooklyn Museum - Leaf from a Razm-nama Manuscript - Mohan (Son of Banwari).jpg|thumb|అహల్యను చంపనందుకు క్షమించమని అడుగుతున్న అతని కుమారుడు - రాజ్మానామా నుండి ఒక దృశ్యం]]
[[రామాయణము|రామాయణం]] ప్రకారం ఒకసారి గౌతముడు సూర్యోదయాన్నే [[గంగానది]]లో స్నానమాచరించడానికి వెళ్ళగా దేవతల రాజైన [[దేవేంద్రుడు]] గౌతముడి భార్యయైన [[అహల్య]]ను మోహించి మారు వేషంలో వెళ్ళి ఆమెను అనుభవించాడు. జరిగింది దివ్యదృష్టితో తెలుసుకున్న గౌతముడు ఆ ఇద్దరికీ శాపమిచ్చాడు. ఈ శాపం ప్రకారం అహల్య [[రాయి]]<nowiki/>గా మారిపోయింది. ఇంద్రుడి శరీరం వేయి యోనిలతో నిండిపోయింది. తరువాత వారిద్దరిమీదా జాలిపడిన గౌతముడు కొంచెం ఊరట కలిగించేందుకు ఆ శాపాలనే వరాలుగా మార్చాడు. ఇంద్రుడి శరీరంపై ఉన్న యోనులు కళ్ళు లాగా కనబడేటట్లుగా, రాయిగా మారిన అహల్య [[శ్రీరాముడు|శ్రీరాముని]] పాదస్పర్శతో పూర్వ రూపం సంతరించుకుని తనను కలుసుకునేటట్లుగా అనుగ్రహించాడు.
 
==ధర్మ సూత్రాలకు ఆద్యుడు==
"https://te.wikipedia.org/wiki/గౌతముడు" నుండి వెలికితీశారు