చల్లా సత్యవాణి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 4:
 
==ఆధ్యాత్మిక సంపదను పంచుతూ==
ఓ [[పుస్తకము|పుస్తకం]] వేయడమే చాలా కష్టం. అలాంటిది అంత్యంత నాణ్యతతో, అరుదైన ఫోటోలు సేకరించి మరీ, పుస్తకాలమీద పుస్తకాలు వేయడం ఆషామాషీ కాదు. పైగా ఎవరి సాయం లేకుండా తన [[సొంతం|సొంత]] ధనం వెచ్చించి, ఆధ్యాత్మిక సంపదగా మలచి, పదుగురికే పంచడం ఆమెకే చెల్లింది. ఈవిధంగా తాను పొందుతున్న పుణ్యాన్ని పదిమందికీ పంచుతున్నారని ప్రశంసించని వారు లేరు.గడిచిన 16 ఏళ్లుగా ఈ యజ్ఞం కొనసాగిస్తున్నారు.[[దేశం]]<nowiki/>లోని మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్లి అక్కడ ఆలయాలను దర్శించి, వాటి విశిష్టత అవగతం చేసుకుంటారు. ఇక అక్కడకు ఎలావెళ్ళాలి వంటి విషయాలంటిని పొందుపరుస్తూ, వ్యాసాలను పత్రికలకు అందించడమేకాదు, మళ్ళీ వాటన్నింటినీ క్రోడీకరించి, పుస్తక రూపంతెచ్చి, ఉచితంగా పంచిపెట్టడం ఈమె సహజ లక్షణం. ఈవిధంగా ఇప్పటివరకూ ఈమె 25పుస్తకాలు అందుబాటులోకి తెచ్చారు.
 
==డాక్టర్ ఏ.బీ.పై పరిశోధనకు ఎం.ఫిల్==
"https://te.wikipedia.org/wiki/చల్లా_సత్యవాణి" నుండి వెలికితీశారు