చినగొల్లపాలెం: కూర్పుల మధ్య తేడాలు

చి 2401:4900:4B39:B5B:4FB3:4538:F6EE:8E81 (చర్చ) చేసిన మార్పులను InternetArchiveBot చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 120:
 
==గ్రామ పంచాయతీ==
#ఈ వూరివారయిన శ్రీ కొప్పినీడి హనుమంతరావు (దీవిరాజు) గారు బీ.యస్.సీ. (ఎగ్రికల్చర్) చదివి ఆర్.టీ.సీ.లో డిపో మేనేజరుగా ఉద్యోగం వస్తే కాదని [[వ్యవసాయం]]<nowiki/>పై మక్కువతో గ్రామంలోనే ఉండి 1982, 1996, 2006 లలో [[సర్పంచి]]<nowiki/>గా పనిచేశారు. చిన్నగొల్లపాలెందీవికి మౌలిక వసతులు కల్పించటంలో ఎనలేని కృషి చేశారు. మండలంలో ఎక్కువ సార్లు సర్పంచిగా ఎన్నికైనది వీరే. ఒక్కసారి మాత్రం ఉప సర్పంచిగా చేశారు.<ref>ఈనాడు కృష్ణా జులై 18, 2013. 11వ పేజీ.</ref>
# ఈ గ్రామ పంచాయతీకి 2013 [[జూలై]]లో జరిగిన ఎన్నికలలో జడ్డు వడ్డికాసులు [[సర్పంచి]]గా ఎన్నికైనారు.<ref>ఈనాడు కృష్ణా ఆగష్టు 4, 2013. 5వ పేజీ.</ref> [3]
 
"https://te.wikipedia.org/wiki/చినగొల్లపాలెం" నుండి వెలికితీశారు