"చిరుధాన్యం" కూర్పుల మధ్య తేడాలు

చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
[[Image:Grain millet, early grain fill, Tifton, 7-3-02.jpg|thumb|240px|right|[[Pearl millet]] in the field]] arikalu, andukorralu, vudalu, samalu, korralu
'''[[చిరుధాన్యాలు]]''' లేదా '''తృణధాన్యాలు''' ('''Millets''') ఆహారధాన్యాలలో చిన్న గింజ కలిగిన గడ్డిజాతి పంటలు. వీటిని ప్రపంచవ్యాప్తంగా [[ఆహారం]] కోసం, [[పశుగ్రాసం]] కోసం పెంచుతున్నారు. ఇవి ఒక శాస్త్రవిభాగం కాదు; వీటి సామాన్య లక్షణం చిన్న విత్తనాన్ని కలిగియుండడం మాత్రమే. ఇవి నీరు తక్కువగా అందే మెట్టప్రాంతాలలో పండి, పేదదేశాల ప్రజలకు [[ఆహారం|ఆహార]]<nowiki/>పు అవసరాల్ని తీరుస్తాయి.
 
==చిరుధాన్యాలలో రకాలు==
చిరుధాన్యాలలో చాలా జాతుల మొక్కలు [[పోయేసి]] (Poaceae) కుటుంబంలో ముఖ్యంగా [[పానికోయిడే]] (Panicoideae) ఉపకుటుంబంలో ఉన్నాయి.
 
వీనిలో [[ప్రపంచము|ప్రపంచ]]<nowiki/>వ్యాప్తంగా ప్రాముఖ్యత ననుసరించి ముఖ్యమైన జాతులు<ref>{{cite book
| url=http://www.fao.org/docrep/W1808E/w1808e0l.htm
| title=The World Sorghum and Millet Economies: Facts, Trends and Outlook
==పోషక విలువలు==
 
[[చిరుధాన్యాలు]] పోషకవిలువలలో దాదాపు [[గోధుమ]]<nowiki/>లతో సరితూగును. [[మాంసకృత్తులు]] దాదాపు 10% బరువును కలిగివుంటాయి.
విటమిన్ బి12, బి17, బి6, కూడా ఎక్కువ శాతం వుంటాయి. ఎక్కువ పీచుపదార్ధాలు కలుగివుంటాయి కాబట్టి చిరుధాన్యాలు అరుగుదలకు, [[మధుమేహం|మధుమేహ]] వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. ఇంకా చిరుధాన్యాలు పిల్లలకు, వ్రుద్దులకు కావలసిన పోషకాలు ఎక్కువగా వుండుటచేత [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో వీటివాడుక ఎక్కువ.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2985144" నుండి వెలికితీశారు