చిలుక: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (10), typos fixed: కలదు. → ఉంది., ను → ను (2), గా → గా , కూడ → కూడా , షుమారు → సుమారు, → (2), , → , (8), (
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 32:
}}
 
'''చిలుక''' లేదా '''చిలక''' ([[ఆంగ్లం]] Parrot) ఒక రంగుగల [[పక్షి]]. ఇది అందముగా ఉండుట వలన చాలామంది దీనిని [[పెంపుడు జంతువు]]<nowiki/>గా పెంచుకొంటుంటారు.
[[దస్త్రం:Parrot on the tree one.JPG|thumb|right|ఇది ఒక జాతి చిలుక]]
సుమారు 350 [[జాతులు|జాతుల]] చిలుకలు 85 [[ప్రజాతులు]]లో ఉన్నాయి. ఇవి సిట్టసిఫార్మిస్ (Psittasiformes) క్రమానికి చెందినవి. ఇవి ఉష్ణ , సమశీతోష్ణ మండలాలలో నివసిస్తాయి. వీటిని సిట్టసైనెస్ (psittacines) అని కూడా పిలుస్తారు.<ref>{{cite web
పంక్తి 46:
|publisher=Merriam-Webster, Inc
|url=http://www.merriam-webster.com/
|accessdate=2007-09-09 }}</ref> వీటిని సామాన్యంగా రెండు [[కుటుంబాలు]]<nowiki/>గా వర్గీకరిస్తారు: నిజమైన [[చిలుకలు]] (true parrots) , కాక్కటూ (cockatoos). ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించినా కూడా [[ఆస్ట్రేలియా]] , [[దక్షిణ అమెరికా]] ఖండాలలో ఎక్కువ రకాలు కనిపిస్తాయి.
 
చిలకలకు బలమైన వంకీ తిరిగిన ముక్కు, బలమైన కాళ్ళు ఉంటాయి. ఎక్కువ చిలుకలు పచ్చరంగులో ఉంటాయి; అయితే కొన్ని పంచరంగుల చిలుకలు కూడా ఉంటాయి. చిలుకలు పరిమాణంలో 3.2 అంగుళాల నుండి 1.0 మీటరు పొడవు మధ్యలో ఉంటాయి.
పంక్తి 56:
== భారతదేశములో చిలుక ==
 
[[భారత దేశము|భారతదేశము]]<nowiki/>లో చిలుకను పెంపుడు పక్షిగానే కాక, భగవదంశగా కొలుస్తారు. రాముని ప్రతిరూపంగా ఎక్కువగా కొలవడం చూడవచ్చు. [[జ్యోతిష్యం]]<nowiki/>లో చిలుక ప్రధాన పాత్ర పోషిస్తుంది. భారతదేశము నందే కాక మరికొన్ని దేశాలలో సైతం జ్యోతిష్యంలో చిలుకను ఉపయోగించుట ఉంది. [[భారత దేశము|భారతదేశము]]<nowiki/>నందు పల్లెపల్లెలో ఎక్కడైనా చిలుకజోస్యం వారు చిలుకలతో కనిపిస్తారు.
 
చిలుకల్లో ఏది మగదో ఏది ఆడదో చెప్పడం చాలా కష్టం.మిగితా పక్షుల్లోలాగా [https://readme5minutes.com/2019/02/parrot-information-in-telugu/ చిలుక]ను చూసి ఇది ఆడది ఇది మగది అని చాలా జాగ్రత్తగా చూస్తే గాని చెప్పలేం.
"https://te.wikipedia.org/wiki/చిలుక" నుండి వెలికితీశారు