చిలుకూరి దేవపుత్ర: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 4:
 
==రచనలు==
ఇతని రచనలు [[ఆంధ్రపత్రిక]], [[ఆంధ్రజ్యోతి]], [[ఇండియా టుడే]], స్వాతి, రచన, ప్రస్థానం, [[ఆంధ్రభూమి]], [[మయూరి]], [[ఆంధ్రప్రభ]], [[ఈనాడు]], నూతన, [[ఆహ్వానం]], పత్రిక, [[విపుల]], [[నవ్య]], [[వార్త]], [[ప్రజాసాహితి]], [[చతుర]], చినుకు, ఆనంద జ్యోతి తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఇతని నవల పంచమంను [[శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం]], [[హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ]],[[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] కథ బందీని [[శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం]] వారు ఎం.ఎ.లో [[పాఠ్యాంశం]]<nowiki/>గా ఉంచారు. ఇతని రచనలు [[ఆంగ్ల భాష|ఆంగ్లం]], [[హిందీ భాష|హిందీ]], [[మరాఠీ భాష|మరాఠీ]], [[కన్నడ భాష|కన్నడ]], [[ఒడియా భాష|ఒరియా]] భాషలలోకి అనువాదమయ్యాయి.
===నవలలు===
# అద్దంలో చందమామ
"https://te.wikipedia.org/wiki/చిలుకూరి_దేవపుత్ర" నుండి వెలికితీశారు