"చెట్టు" కూర్పుల మధ్య తేడాలు

27 bytes removed ,  1 సంవత్సరం క్రితం
చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
(Reverted to revision 2329260 by ChaduvariAWBNew: correct version. (TW))
ట్యాగులు: రద్దుచెయ్యి AutoWikiBrowser
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
[[దస్త్రం:1859-Martinique.web.jpg|thumb|right|200px|కొబ్బరి చెట్టు]]
చెట్టు [[మొక్క]] కన్నా పెద్దది. మధ్యలో [[మాను]] పక్క కొమ్మలు కలిగి కనీసం ఇరవై (20) అడుగుల ఎత్తు పెరిగే వాటిని చెట్టు అంటారు. కొన్ని చెట్లు రెండు వందల (200) అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. కొన్ని చెట్లు వేయి సంవత్సరాలు పైన జీవిస్తాయి. ప్రతి సంవత్సరం చిగురిస్తూ, పుష్పిస్తూ, [[కాయలు]], పండ్లు అందించేవాటిని చెట్లు అంటారు. ఒక్కసారి కాచి చనిపోయే వాటిని [[మొక్కలు]] అంటాము.
చెట్లు నేల పటుత్వాన్ని, భూసారాన్ని చక్కగా కాపాడతాయి. ప్రకృతికి అందాలను చేకూర్చడంలోను, [[వ్యవసాయం]]<nowiki/>లోను చెట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. పండ్ల రకాలు చాలా వరకు చెట్లనుండి లభిస్తాయి.[[మామిడి]], [[సపోటా]], [[బత్తాయి]], [[దానిమ్మ]] మొదలైన పండ్లు చెట్ల నుండి లభిస్తాయి.
ఇల్లు, వ్యార కూడలి మొదలైన కట్టడాలకు ప్రధాన ముడి సరకు [[కొయ్య]] చెట్లనుండి లభిస్తుంది. ఇంటి ఫర్నీచర్ కి కావలసిన కొయ్య ఆకర్షణీయమైన అలంకార వస్తువులు కొయ్య నుండే లభిస్తాయి.చెట్టు నే [[వృక్షం]] అనికూడ అంటారు.
 
'''వృక్షో రక్షతి రక్షితః'''’అనగా [[చెట్టు]]ను మనంకాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది అని అర్ధం.
 
[[హిందూ]] దేవాలయాలలో ఒక [[మంత్రం]] వలె ఈ వాక్యాన్ని ఉపయోగిస్తారు. అంతేకాక [[దేవాలయాలు|దేవాలయాల]]<nowiki/>లో వృక్షాలను పెంచి వాటిని కూడా [[దేవత]]లను పూజించినట్లే పూజిస్తారు. చెట్లను నాటాలి, పెంచాలి, వాటిని రక్షించాలి అనే భావన ఈ వాక్యంతో మానవుల [[మనసు]]<nowiki/>లలో దృఢ పడుతుంది. స్వార్థం కోసం అక్రమంగా చెట్లను నరికే వారిని ఈ వాక్యం సక్రమ మార్గంలో నడిచేలా చేస్తుంది. మానవాళి మనుగడకు అవసరమైన సంపదలలో వృక్ష రక్షణ అవశ్యకతను ఈ వాక్యం తెలియజేస్తుంది.
 
వాతావరణ కాలుష్య నివారణకు, [[పర్యావరణము|పర్యావరణ]] పరిరక్షణకు, జీవ వైవిధ్యమునకు ఈ వాక్యం యొక్క ప్రచారం చాలా ఉపయోగపడింది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2985228" నుండి వెలికితీశారు