చైనా వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్ III: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 30:
}}
 
'''చైనా వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్ III, ''' అనేది [[బీజింగ్]]<nowiki/>లోని అత్యంత ఎత్తయిన [[ఆకాశహర్మ్యం]]. బీజింగ్ లో చోయాంగ్లో వద్ద ఉన్న మూడవ తూర్పు రింగు రోడ్డు, జియాంగ్యుమన్స్ ఔటర్ స్ట్రీట్ జంక్షను వద్దనున్న సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్  లోని చైనా వరల్డ్ ట్రేడ్ సెంటర్ సముదాయ మూడవ దశ అభివృద్ధిలో భాగంగా ఈ భవనం రూపుదిద్దుకుంది. 29 అక్టోబరు 2007 న ఈ భవనం 330 m (1,083 ft) ఎత్తుతో అగ్రస్థానంలో నిలిచింది.<ref>{{Cite web |url=http://www.danwei.org/front_page_of_the_day/beijings_highest_tower.php |title=Beijing's tallest building topped off |website= |access-date=2018-11-07 |archive-url=https://web.archive.org/web/20160303205058/http://www.danwei.org/front_page_of_the_day/beijings_highest_tower.php |archive-date=2016-03-03 |url-status=dead }}</ref> ఈ భవనం 2010వ సంవత్సరంలో పూర్తయింది. ఈ భవన  [[సెప్టెంబరు 11, 2001 దాడులు|సెప్టెంబరు 11, 2001 దాడుల్లో]] నాశనమైన [[న్యూయార్క్]] నగరంలోని [[వరల్డ్ ట్రేడ్ సెంటర్]] లోని అసలైన ట్విన్ టవర్లను పోలి ఉంటుంది. ఇది బీజింగ్ లోని అత్యంత ఎత్తయిన భవనం.
 
== నిర్మాణం ==