"చందా కొచ్చర్" కూర్పుల మధ్య తేడాలు

చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి (AWB తో "మరియు" ల తొలగింపు)
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
తర్వాత [[m:en: Jamnalal Bajaj Institute of Management Studies|జమునాలాల్ బజాజ్ ఇన్స్టిటూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్]] నుండి మేనేజ్‌మెంట్ విద్యను పూర్తిచేశారు. విద్యాభ్యాసంలో తన ప్రతిభకు గానూ వివిధ పతకాలను గెలుచుకున్నారు.
==వ్యక్తిగత జీవితము==
ఈవిడ [[ముంబై]]<nowiki/>లో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. బిజినెస్ మేనేజ్‌మెంట్ లో తన సహాధ్యాయు, పవన శక్తి వ్యాపారవేత్త అయిన దీపక్ కొచ్చర్ ను [[పెళ్ళి|వివాహం]] చేసుకుంది. వీరికి ఇద్దరు సంతానము. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి.
==జీవన ప్రస్థానము==
[[1984]] లో [[ICICI]] (Industrial Credit and Investment Corporation Of India) సంస్థలో మేనేజ్‌మెంట్ ట్రైనీగా చేరింది. ఉద్యోగ తొలినాళ్ళలో సంస్థ యొక్క జౌళి, [[కాగితము]], [[సిమెంటు]] విభాగాలలో పనిచేసింది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2985290" నుండి వెలికితీశారు