ఛాయా దేవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 18:
'''ఛాయాదేవి''' [[సూర్యుడు|సూర్యుని]] భార్య. ఈమెకు సావర్ణి [[మనువు]] అను కుమారుడు జన్మించెను. ఈమె తన కుమారులను మాత్రమే చూచుకొనుచు [[సంజ్ఞాదేవి]] బిడ్డలను సవతి వలె చూడసాగినది. దీనికి కోపగించిన సూర్యుడు ఆమెను దండించాడు.
 
పిమ్మట సూర్యుడు తన మామ [[త్వష్ట ప్రజాపతి]]ని కలిసి జరిగినదంతా తెలియజేయగా అతడు అల్లుని శాంతింపజేసి తన కుమార్తె ఆడగుర్రము రూపములో ఉత్తర కురుదేశములో సంచరించుచున్నదని తెలిపాడు. [[సూర్యుడు]] అక్కడికి వెళ్ళి [[గుర్రము]] రూపంలో ఉన్న నామెకు తన నోటిద్వారా [[వీర్యము]]<nowiki/>ను ఆమె నాసికలందు స్కలించాడు. ఆ వీర్య ప్రభావముచే ఆ అశ్వినికి ఇరువురు [[పుత్రులు]] జన్మించారు. వారే [[అశ్వినీ దేవతలు]]గా ప్రసిద్ధులైనారు.
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/ఛాయా_దేవి" నుండి వెలికితీశారు