జమ్నాలాల్ బజాజ్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 20:
 
== జననం ==
నేటి [[రాజస్థాన్|రాజస్థాన్‌]] రాజధాని [[జైపూర్|జైపూర్‌]]<nowiki/>లో [[నవంబర్ 4]], [[1889]] వ సంవత్సరంలో జన్మించారు. స్వాతంత్య్రోద్య మంలో పాల్గొని [[కారాగారము|జైలు]] కెళ్ళారు. ఒక సందర్భంలో [[మహాత్మా గాంధీ|మహాత్మాగాంధీ]] బజాజ్‌ను తన ఐదవ కుమారుడిగా ప్రకటించారు. [[వార్ధా]]<nowiki/>లో లక్ష్మీనారా యణ ఆలయం నిర్మించి దళితులకు ప్రవేశం కల్పించారు. మరణించేవరకు [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్‌]] కోశాధికారిగా పనిచేశారు. 1921 నుండి జీవితాంతం అఖిల భారత చేనేత కార్మికుల సంఘానికి అధ్యక్షునిగా సేవలందించారు. గ్రామాభివృద్ధికి దోహదపడే పరిజ్ఞానాన్ని పెంపొందించేవారికి ఈయన పేరు మీద ప్రతి మూడేళ్ళకొకసారి ''జమ్నాలాల్‌ బజాజ్‌'' అవార్డు అందజేస్తారు. ఈ అవార్డు కింద లక్షరూపాయల నగదు ఇస్తారు.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/జమ్నాలాల్_బజాజ్" నుండి వెలికితీశారు