జయంతి రామయ్య పంతులు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 39:
 
==బాల్యం, విద్య==
వీరు [[కోనసీమ]]<nowiki/>లోని [[ముక్తేశ్వరం]] గ్రామంలో [[జూలై 18]], [[1860]] సంవత్సరంలో జన్మించారు. [[సంస్కృతాంధ్ర]] భాషలలో ప్రాథమిక విద్యాభ్యాసం తరువాత రాజమండ్రిలో ఆంగ్లభాష అభ్యసించారు. 1882లో పట్టభద్రులై 1884 వరకు [[పిఠాపురం]] మహారాజా వారి [[పాఠశాల]]<nowiki/>లో ప్రధాన అధ్యపకునిగా పనిచేశారు. తరువాత [[న్యాయవాది]] పరీక్షలో ఉత్తీర్ణులై ప్రభుత్వ మండలాధికారిగా చేరారు. 1911లో రాష్ట్ర న్యాయాధీశులయ్యారు.
 
ఆంధ్ర వాజ్మయానికి వీరు చేసిన సేవ సర్వతోముఖమైనది. మండలాధికారిగా అనేక శాసనాలను సేకరించి పరిశోధించారు. వీటిలో దేవులపల్లి శాసనం, యుద్ధమల్లుని శాసనం ముఖ్యమైనవి. ఇలా సేకరించిన శాసనాలలోని పద్యాలను క్రోడీకరించి "[[శాసన పద్య మంజరి]]" అనే పేరుతో రెండు భాగాలుగా ప్రచురించారు. రాష్ట్ర ప్రభుత్వం వారు తాము ప్రకటించినవి కాక 1926 వరకు సేకరించి ఉంచిన తెలుగు శాసనాలను వీరికి పరిష్కరించాలని ఇవ్వారు. అట్టి గ్రంథమే "దక్షిణ హిందూదేశ శాసనాలు" పదవ సంపుటంగా ప్రకటితమైనది.
పంక్తి 51:
వీరు [[ఫిబ్రవరి 19]], [[1941]] సంవత్సరంలో పరమపదించారు.
 
వీరి సంకల్పం అయిన [[ఆంధ్ర సాహిత్య పరిషత్తు]]<nowiki/>కు శాశ్వత భవన నిర్మాణం వీరి నిర్యానానంతరం వీరు సోదరీమణి [[ప్రభల వెంకట సుబ్బమ్మ]] కల్పించిన ద్రవ్య సహాయంతో రూపొందినది.
 
ఇతడు కవిజనాశ్రయము-ఛందశ్శాస్త్రము అనే గ్రంథాన్ని రచించారు. దీని 1932 ముద్రణ ఆర్కీవులో లభిస్తున్నది.<ref>https://archive.org/details/kavijanaashrayam020695mbp?q=Telugu</ref>