జలోదరం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
'''[[జలోదరం]]''' లేదా '''జలోదర వ్యాధి''' (Ascites) [[ఉదరం]]లో ఎక్కువగా ద్రవాలు చేరడం. ఈ విధంగా వివిధ రకాల వ్యాధులలో జరుగుతుంది. [[స్కానింగ్]] పరీక్ష ద్వారా దీనిని గుర్తించవచ్చును. ఈ ద్రవాన్ని [[సూది]]<nowiki/>తో తొలగించి కొన్ని పరీక్షల ద్వారా కారణాలను నిర్ధారించవచ్చును.
== వ్యాధి లక్షణాలు ==
జలోదరం తక్కువగా ఉన్నప్పుడు దీనిని గుర్తించడం [[కష్టం]]. ఎక్కువగా ఉన్నప్పుడు [[కడుపు]] ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. కొంతమందిలో కడుపులో [[బరువు]]<nowiki/>గా అనిపిస్తుంది. కొద్దిమందిలో మాత్రం ఛాతీపై వత్తిడి మూలంగా [[ఆయాసం]] అనిపించవచ్చును.
 
వైద్యుల [[భౌతిక పరీక్ష]]లలో కటి భాగం ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. వేలితో గాని చేతితో గాని నెమ్మదిగా కొట్టి చూస్తే గుల్లగా కాక మోత దబ్ దబ్ మంటుంది.
"https://te.wikipedia.org/wiki/జలోదరం" నుండి వెలికితీశారు