"జాక్వెలిన్ ఫెర్నాండేజ్" కూర్పుల మధ్య తేడాలు

చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
("Jacqueline Fernandez" పేజీని అనువదించి సృష్టించారు)
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
'''జాక్వెలిన్ ఫెర్నాండేజ్''' (జననం 11 ఆగస్టు 1985) ప్రముఖ సినీ నటి, మోడల్. ప్రముఖంగా శ్రీలంకకు చెందిన ఈమె, 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంకగా ఎంపికైంది. శ్రీలంక తరఫున 2006లో ఆమె మిస్ యూనివర్స్ పోటీకి కూడా వెళ్ళింది.<ref name="2006MissUSL">{{వెబ్ మూలము|url=http://www.chinadaily.com.cn/world/2006-07/19/content_644587_2.htm|title=2006 Miss Universe Presentation Show|work=China Daily|accessdate=31 October 2015}}</ref> సిడ్నీ విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్ లో డిగ్రీ పూర్తి చేసింది జాక్వెలిన్. [[శ్రీలంక]]<nowiki/>లో టీవీ రిపోర్టర్ గా కూడా పని చేసింది ఆమె. 
 
2009లో భారతదేశంలో అలాడిన్ అనే ఫాంటసీ డ్రామా కోసం ఆడిషన్ చేసింది ఆమె. ఈ ప్రాజెక్టు ద్వారానే ఆమె నటిగా కెరీర్ ప్రారంభించింది. 2011లో ఆమె నటించిన మర్డర్2 ద్వారా ఆమె మొట్టమొదటి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా విజయవంతం కావడంతో వరసగా ఆమెకు గ్లామర్ పాత్రలే ఎక్కవగా వచ్చాయి. ఆ తరువాత ఆమె నటించిన హౌస్ ఫుల్ 2(2012), రేస్ 2(2013) సినిమాలు 1 బిలియన్ వసూళ్ళు దాటాయి.<ref name="Gross">{{వెబ్ మూలము|url=http://www.boxofficeindia.com/boxnewsdetail.php?page=shownews&articleid=5301&nCat=|title=Top Ten Worldwide Grossers 2012|date=17 January 2013|publisher=Box Office India}}</ref> హౌస్ ఫుల్ 2 సినిమాలోని నటనకుగానూ ఆమెకు ఐఫా పురస్కారాల్లో ఉత్తమ సహాయ నటి పురస్కారానికి నామినేషన్ లభించింది. ప్రధాన కథానాయిక పాత్రలో ఆమె నటించిన కిక్(హిందీ) సినిమా భారతదేశంలో అత్యంత ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఆ తరువాత ఆమె నటీంచిన హౌస్ ఫుల్ 3, డిషూం, ఏ ఫ్లయింగ్ జట్(అన్నీ 2006లోనే విడుదలయ్యాయి.) సినిమాలు వరుసగా విజయం సాధించడం విశేషం.<ref name="bollywoodhungama1">{{వెబ్ మూలము|url=http://m.bollywoodhungama.com/en/h5/movies/special-features/761/|title=Special Features: Box Office: Worldwide Collections and Day wise breakup of Dishoom - Box Office, Bollywood Hungama|publisher=Bollywood Hungama|accessdate=11 August 2016}}</ref><ref name="bollywoodhungama2">{{వెబ్ మూలము|url=http://m.bollywoodhungama.com/en/h5/movies/special-features/670/|title=Special Features: Box Office: Worldwide Collections and Day wise breakup of Housefull 3 - Box Office, Bollywood Hungama|publisher=Bollywood Hungama|accessdate=11 August 2016}}</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2985403" నుండి వెలికితీశారు