జాంబవతి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 5:
జాంబవతికి పది మంది కుమారులు. వారిలో పెద్దవాడు [[సాంబుడు]]. ఆ తరువాత వారు సుమిత్రుడు, పురుజితుడు, సత్యజితుడు, సహస్రజితుడు, విజయుడు, చిత్రకేతు, వసుమంతుడు, ద్రవిడ, కృతు. జాంబవంతీ పుత్రులపై కృష్ణునికి ప్రత్యేక అభిమానమున్నది.<ref>http://krsnabook.com/ch61.html</ref>
 
[[శ్రీ కృష్ణదేవరాయలు]] జాంబవతీ ఇతివృత్తం ఆధారంగా [[సంస్కృతము]]<nowiki/>లో [[జాంబవతీ కళ్యాణము]] అనే కావ్యాన్ని రచించాడు.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/జాంబవతి" నుండి వెలికితీశారు