జీలకర్ర నూనె: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (10), typos fixed: వున్నది. → ఉంది., కు → కు , → (4), , → , (7), , → , (10), ( → ( (7)
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 42:
జీలకర్ర నూనెను స్టీము డిస్టీలేసను పద్ధతిలో జీలకర్రనుండి సంగ్రహిస్తారు.
జీలకర్రనుండి నూనెను స్టీము డిస్టిలేసన్ (ఆవిరి స్వేదన క్రియ) పద్ధతి ద్వారా సంగ్రహిస్తారు.స్టిము అనగా నీటి ఆవిరి.
డిస్టీలరు అను ఒక స్టీల్ పాత్రలో జీలకర్రను పొడిని తీసుకుని, ఆ పాత్ర అడుగునుండి స్టీమును పంపిస్తారు. జీలకర్ర గుండా వేడిగా వున్న (100&nbsp;°C కన్న ఎక్కువ ఉష్ణోగ్రతవున్న) పయనించు సమయంలో, వాటిలోని [[నూనె]]<nowiki/>ను ఆవిరిగా మార్చును.అదే సమయంలో ఉష్ణనశ్హ్టంవలన కొంత స్టిము నీరుగా మారును, నీటి ఆవిరి,, నూనె ఆవిరులు డిస్టీలరు పైభాగాన వున్న ఒక గొట్టం ద్వారా కండెన్సరుకు వెళ్ళును. కండెన్సరులో ఆవిరి గొట్టం వెలుపలి భాగంలో చల్లని నీరు ప్రవహించు ఏర్పాటు వుండును. అక్కడ నీటి ఆవిరి, జీలకర్ర నూనె ద్రవీకరణ చెంది, సంగ్రహణ పాత్రలో చేరును. సంగ్రహణ పాత్రలో జమ అయిన నూనె, నీటి మిశ్రమాన్ని కొన్ని గంటలు కదప కుండా వుంచాలి. అప్పుడు నూనె, నీరు వేరు వేరు పొరలుగా/మట్టాలుగా ఏర్పడును. నూనె [[సాంద్రత]] నీటి కన్న తక్కువ కావున పైభాగాన నూనె, ఆడుగు భాగాన నీరు చేరును, నూనెను వేరు పరచి, వడబోసీ భద్ర పరుస్తారు. పాత్రలో తీసుకున్న పరిమాణాన్ని బట్టి సంగ్రహణకు 5-6 గంటల సమయం పట్టును.
 
==ఉపయోగాలు<ref name=jilakarra/>==
"https://te.wikipedia.org/wiki/జీలకర్ర_నూనె" నుండి వెలికితీశారు