జీవ వైవిద్య ఉద్యానవనం, హైదరాబాదు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 20:
}}
 
'''జీవ వైవిద్య ఉద్యానవనం''' (బయోడైవర్సిటీ పార్కు) [[తెలంగాణ రాష్ట్రం|తెలంగాణ రాష్ట్ర]] [[రాజధాని]] [[హైదరాబాదు]]<nowiki/>లోని [[గచ్చిబౌలి]] ఉన్న [[ఉద్యానవనం]]. ఈ ఉద్యానవనంలో దాదాపు 600 రకాల మొక్కలు పెరుగుతున్నాయి.
 
== ప్రారంభం ==
2012లో జరిగిన జీవ వైవిధ్య సదస్సు సందర్భంగా [[హైదరాబాదు]]<nowiki/>లో ఈ పార్కు స్థాపించబడింది. స్మారక స్తూపంతో ఈ పార్కును అప్పటి భారత ప్రధానమంత్రి [[మన్మోహన్ సింగ్]] ప్రారంభించాడు.<ref>{{cite news |title=Gachibowli’s Bio-Diversity Park remains out of bounds for visitors |url=https://www.thehindu.com/news/cities/Hyderabad/gachibowlis-biodiversity-park-remains-out-of-bounds-for-visitors/article5237894.ece |newspaper=The Hindu |date=16 October 2013|first=V.|last=Geetanath|accessdate=12 June 2020}}</ref> 2015, జనవరి 19 నుండి ప్రజల సందర్శనకోసం తెరవబడింది.<ref>{{cite news |title=Biodiversity Park open to public |url=https://www.thehindu.com/news/cities/Hyderabad/more-lung-space/article6800746.ece |newspaper=The Hindu |date=19 January 2015|accessdate=12 June 2020}}</ref> 2 కోట్ల రూపాయల ఖర్చుతో [[తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ]] (టిఎస్‌ఐఐసి) ఈ ఉద్యానవనాన్ని నిర్మించింది.
 
== స్మారక స్తూపం ==
పంక్తి 29:
 
== పార్కు ==
13 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కు నాలుగు భాగాలుగా విభజించబడింది. ఇందులోని ఒక్కో మొక్క, [[ఐక్యరాజ్య సమితి]]<nowiki/>లోని ఒక్కో సభ్యదేశంకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆనాటి శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న శాస్త్రవేత్తలు ఈ మొక్కలను నాటారు. ప్రస్తుతం ఈ పార్కును [[తెలంగాణ అటవీశాఖ]] చూసుకుంటుంది.
 
== ఇతర వివరాలు ==