జీవా (తమిళ నటుడు): కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 45:
 
=== 2009–ప్రస్తుతం ===
2009లో ఎం.రాజేష్ దర్శకత్వంలో శివ మనసుల శక్తి [[సినిమా]]<nowiki/>లో నటించారు జీవా. 2010లో కచేరీ అరంబం సింగం పులి చిత్రంలో ద్విపాత్రాభినయం చేశారు. 2011లో కె.వి.ఆనంద్ దర్శకత్వంలో కో సినిమాలో నటించారు ఆయన. ఈ సినిమాలోని ఆయన నటనకు విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు లభించాయి.<ref><cite class="citation web">[http://www.rediff.com/movies/report/review-ko/20110422.htm "Review: Ko is a spicy ride – Rediff.com Movies"]. </cite></ref><ref><cite class="citation web">[http://www.sify.com/movies/tamil/review.php?id=14968101&ctid=5&cid=2429 "Movie Review:Ko-Review"] {{Webarchive|url=https://web.archive.org/web/20121021122805/http://www.sify.com/movies/tamil/review.php?id=14968101&ctid=5&cid=2429 |date=2012-10-21 }}. </cite></ref> ఆ తరువాత ఆయన చేసిన రోవితరం, వందనం వెండరాన్ సినిమాలు విజయం సాధించాయి. కానీ విమర్శనాత్మకంగా మిశ్రమ ఫలితాలు లభించాయి.<ref><cite class="citation web">[http://www.nowrunning.com/movie/7850/tamil/vanthaan-ventraan/3329/review.htm "Vandhaan Vendraan Review – Tamil Movie Review by Rohit Ramachandran"]. </cite></ref><ref><cite class="citation web">[http://www.sify.com/movies/tamil/review.php?id=14979221&ctid=5&cid=2429 "Movie Review:Vandhan Vendraan"] {{Webarchive|url=https://web.archive.org/web/20121022160801/http://www.sify.com/movies/tamil/review.php?id=14979221&ctid=5&cid=2429 |date=2012-10-22 }}. </cite></ref><ref><cite class="citation web">[http://www.behindwoods.com/tamil-movie-reviews/reviews-2/sep-11-03/vandhaan-vendraan-review.html "Vandhaan Vendraan Review"]. </cite></ref>
 
2012లో ఎస్.శంకర్ దర్శకత్వంలో నంబన్ అనే కామెడీ సినిమాలో నటించారు ఆయన. ఈ సినిమా అతి పెద్ద హిట్ అవడమే కాక, విమర్శనాత్మకంగా కూడా మంచి విజయం సాధించింది. జీవా నటనకు కూడా విమర్శకుల ప్రశంసలు లభించాయి.<ref><cite class="citation web">[http://www.deccanherald.com/content/225308/a-whole-look.html/ "A whole new look"]. </cite></ref> మిస్స్కిన్ దర్శకత్వంలో  ముగమూడి, [[గౌతమ్ మీనన్]] దర్శకత్వంలో నీతానే ఎన్ పొన్ వసంతం సినిమాల్లో నటించారు ఆయన.<ref><cite class="citation news">[http://articles.timesofindia.indiatimes.com/2011-12-11/news-interviews/30504117_1_jiiva-mugamoodi-rumours "Jiiva's Mugamoodi starts from tomorrow"]. </cite></ref> ఆ తరువాత డేవిడ్, ఎంద్రెండ్రుం పున్నగై సినిమాల్లో కనిపించారు. 2014లో ఆయన నటించిన యాన్ చిత్రం ఫ్లాప్ అయింది. ఆ తరువాత ఆయన నటించిన పొక్కిరీ రాజా సినిమా తన 25వ చిత్రం. ఈ సినిమా విజయవంతం కాకపోవడమే కాక, విమర్శనాత్మకంగా కూడా పెద్ద అపజయంగా నిలిచింది. ప్రస్తుతం [[నయనతార]]<nowiki/>తో కలసి తిరునాల్ సినిమాలో నటిస్తున్నారు జీవా.
 
== ఇతర రంగాల్లో ==
స్టార్ విజయ్ టీవీలోని జోడి నెంబర్ వన్ డాన్స్ కాంపిటేషన్ మూడో సీజన్ లో సంగీతా, [[ఐశ్వర్య (నటి)|ఐశ్వర్య]] [[రజినీకాంత్|రజనీకాంత్]] లతో కలసి జీవా [[న్యాయనిర్ణేత]]<nowiki/>గా వ్యవహరించారు. 2011లో తన తమ్ముడు జితిన్ రమేష్ తో కలసి స్పైరల్ డ్రీమ్స్ అనే నిర్మాణ సంస్థ మొదలుపెడతామని ప్రకటించారు జీవా. తన తండ్రిలాగా కొత్త దర్శకులను ప్రోత్సహించేందుకే నిర్మాణ సంస్థ పెట్టబోతున్నట్టు వివరించారు ఆయన.<ref>[http://www.indiaglitz.com/channels/tamil/article/68063.html Jeeva's Spiral Dreams – Tamil Movie News].</ref>
 
== వ్యక్తిగత జీవితం ==
సినీ నిర్మాత ఆర్.బి.చౌదరి, మహ్జాబీన్ లకు జనవరి 4, 1984న [[తమిళనాడు]]<nowiki/>లోని [[చెన్నై]]<nowiki/>లో జన్మించారు జీవా. ఆయన అసలు పేరు అమర్. నలుగురు అన్నదమ్ముల్లో జీవా ఆఖరివాడు. వారి స్వంత బ్యానర్ సూపర్ గుడ్ ఫిలింస్ కు ఆయన పెద్ద అన్నయ్య బి.సురేష్ సహ యజమానిగా వ్యవహరిస్తున్నారు. రెండో అన్నయ్య జీవన్ స్టీల్ ఇండస్ట్రీలో వ్యాపారవేత్తగా ఉండగా, మూడో అన్నయ్య జితిన్ రమేష్ తమిళ సినీరంగంలో నటునిగా చేస్తున్నారు.
 
21 నవంబరు 2007న తన [[ఢిల్లీ]]<nowiki/>కి చెందిన చిన్ననాటి స్నేహితురాలు సుప్రియను [[పెళ్ళి|వివాహం]] చేసుకున్నారు జీవా.<ref>[http://www.indiaglitz.com/channels/telugu/gallery/events/13928.html Events – Jeeva – Supriya Wedding Reception].</ref> సుప్రియా ఎంబిఎ చదివి, ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. 1994లో టి నగర్ లో స్కూలులో చదువుకునేటప్పుడు వారిద్దరికీ మొదటి పరిచయం అయింది.<ref><cite class="citation web">[http://entertainment.oneindia.in/tamil/news/2007/jeeva-supriya-engaged-071107.html "Jeeva engages with Supriya"]. ''www.filmibeat.com''.</cite><span class="Z3988" title="ctx_ver=Z39.88-2004&rfr_id=info%3Asid%2Fen.wikipedia.org%3AJiiva&rft.atitle=Jeeva+engages+with+Supriya&rft.genre=unknown&rft_id=http%3A%2F%2Fentertainment.oneindia.in%2Ftamil%2Fnews%2F2007%2Fjeeva-supriya-engaged-071107.html&rft.jtitle=www.filmibeat.com&rft_val_fmt=info%3Aofi%2Ffmt%3Akev%3Amtx%3Ajournal">&nbsp;</span></ref> 2010లో ఈ జంటకు స్పర్శ్ అనే కొడుకు పుట్టాడు.<ref>[http://entertainment.oneindia.in/tamil/exclusive/2010/jeeva-supriya-baby-boy-181010.html Jiiva-Supriya blessed with a baby boy].</ref>
 
1998 నుంచి 2002 వరకు ఆర్. శేఖర్ వద్ద మంసురియా కుంగ్ ఫూ నేర్చుకున్నారు జీవా.<ref><cite class="citation web">[http://www.rediff.com/movies/slide-show/slide-show-1-south-interview-with-jiiva/20120830.htm#3 "Jiiva: Mugamoodi is my first real action film"]. </cite></ref>
"https://te.wikipedia.org/wiki/జీవా_(తమిళ_నటుడు)" నుండి వెలికితీశారు