నరసరావుపేట పురపాలక సంఘం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:నరసరావుపేట ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{నిర్మాణంలో ఉంది}}
{{Infobox organization
| name = నరసరావుపేట పురపాలక సంఘం
Line 54 ⟶ 53:
}}
 
తొలుత'''నరసరావుపేట నూతనపురపాలక సంఘం,''' [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం]],[[గుంటూరు జిల్లా|గుంటూరు జిల్లాకు]] చెందిన [[పురపాలక సంఘం|మున్సిపాలిటీ]]<nowiki/>పురపాలక సంఘం మొదటి స్పెషల్ ఆపీసరుగా వి.పరబ్రహ్మశాస్త్రి భాధ్యతలు స్వీకరణతో 1915 జూన్ 18న ఏర్పడింది.జమీందార్ వంశానికి చెందిన కొక్కు పార్ధసారధినాయుడు 1922 జనవరి 8న న తొలి పురపాలక సంఘం చైర్మెనుగా ఎన్నికైనాడు.అతను మొదటి థపా 1922 జనవరి 8 నుండి 1922 మే 27 వరకు, రెండవ థపా 1922 జూన్ 22 నుండి 1924 జనవరి 15 వరకు చైర్మెనుగా పనిచేసాడు.నరసరావుపేట పురపాలక సంఘానికి చైర్మెన్లుగా ఇప్పటివరకు 23 మంది పనిచేసారు. ప్రస్తుత మున్సిపల్‌ చైర్మన్‌గా నాగసరపు సుబ్బరాయగుప్తా 2014 జులై 1 నుండి పనిచేయుచున్నాడుపనిచేస్తున్నాడు. ఇది1980 ఏప్రియల్ 28న28 న మొదటి తరగతి మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయబడింది.<ref name="civicbody">{{cite web|url=http://dtcp.ap.gov.in:9090/webdtcp/Municipalities%20List-110.pdf|title=Municipalities, Municipal Corporations & UDAs|website=Directorate of Town and Country Planning|publisher=Government of Andhra Pradesh|format=PDF|archiveurl=https://web.archive.org/web/20160128175528/http://dtcp.ap.gov.in:9090/webdtcp/Municipalities%20List-110.pdf|archivedate=28 January 2016|accessdate=29 January 2016}}</ref>దీని ప్రధాన కేంద్రం [[నరసరావుపేట|నరసరావుపేట పట్టణం.]]
'''నరసరావుపేట పురపాలక సంఘం,''' [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం]],[[గుంటూరు జిల్లా|గుంటూరు జిల్లాకు]] చెందిన [[పురపాలక సంఘం|మున్సిపాలిటీ]].
 
తొలుత నూతన పురపాలక సంఘం స్పెషల్ ఆపీసరుగా వి.పరబ్రహ్మశాస్త్రి భాధ్యతలు స్వీకరణతో 1915 జూన్ 18న ఏర్పడింది.జమీందార్ వంశానికి చెందిన కొక్కు పార్ధసారధినాయుడు 1922 జనవరి 8న న తొలి పురపాలక సంఘం చైర్మెనుగా ఎన్నికైనాడు.అతను మొదటి థపా 1922 జనవరి 8 నుండి 1922 మే 27 వరకు, రెండవ థపా 1922 జూన్ 22 నుండి 1924 జనవరి 15 వరకు చైర్మెనుగా పనిచేసాడు.నరసరావుపేట పురపాలక సంఘానికి చైర్మెన్లుగా ఇప్పటివరకు 23 మంది పనిచేసారు.ప్రస్తుత మున్సిపల్‌ చైర్మన్‌గా నాగసరపు సుబ్బరాయగుప్తా 2014 జులై 1 నుండి పనిచేయుచున్నాడు.ఇది1980 ఏప్రియల్ 28న మొదటి తరగతి మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయబడింది.<ref name="civicbody">{{cite web|url=http://dtcp.ap.gov.in:9090/webdtcp/Municipalities%20List-110.pdf|title=Municipalities, Municipal Corporations & UDAs|website=Directorate of Town and Country Planning|publisher=Government of Andhra Pradesh|format=PDF|archiveurl=https://web.archive.org/web/20160128175528/http://dtcp.ap.gov.in:9090/webdtcp/Municipalities%20List-110.pdf|archivedate=28 January 2016|accessdate=29 January 2016}}</ref>
 
== జనాభా గణాంకాలు ==
Line 241 ⟶ 238:
* కోటా దుర్గా
 
== పురపాలకసంఘ శతవసంతోత్సవాలు ==
== పురపాలక సంఘ శత వసంతోత్సవాలు ==
[[దస్త్రం:Narasaraopet Municipality formation century historic monument.jpg|thumb|250x250px|పురపాలక సంఘం శత వసంతోత్సవాల గుర్తుగా నిర్మించిన పైలాన్ (గుంటూరు వెళ్లు రోడ్డులో)]] పురపాలక సంఘం శత వసంతోత్సవాల చిహ్నంగా గుంటూరు వెళ్లు రోడ్డులో పైలాన్ నిర్మించబడింది.
 
Line 254 ⟶ 251:
 
ఈ సమావేశంలో ఇంకా అప్పటి స్పీకరు కోడెల శివప్రసాదరావు, ఎంపీ రాయపాటి సాంబశివరావు, మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడారు. స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని ఆరాధించే వ్యక్తుల్లో తానూ ఒకడినని అన్నాడు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ చక్రపాణి, మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్తా, వైస్ చైర్మన్ మీరావలి, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జీవీ ఆంజనేయులు, నక్కా ఆనందబాబు, మున్సిపల్ కమిషనర్ భానూప్రతాప్, ఆర్డీవో ఎం శ్రీనివాసరావు తదితరులు, ఇతర అధికారులు, అనధికారులు,పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
 
=== చివరి రోజు (13.12.2015) ===
 
== పురపాలకసంఘ పరిధిలోని ప్రాంతాలు, వీధులు ==