దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
కాశీవిశ్వనాధం విజయనగరం జిల్లా(ఆంధ్రప్రదేశ్ )లోని శృంగవరపుకోట మండలానికి చెందిన చామలాపల్లి అగ్రహారం లో మార్చి 27 1968 న లక్ష్మీనరసమ్మ, నారాయణరావు దంపతులకు జన్మించారు. బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యునివర్సిటీ ద్వారా ఎం.ఎ .,ఆంగ్లం, ఎం.ఎ .,తెలుగు, ఎం.కాం., లలో మాస్టర్ పట్టా పొందారు. ఉపాధ్యాయునిగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించారు.
 
ప్రవ్రుత్తిప్రవృత్తి పరంగా కథా రచన, బాలసాహిత్య రచనలు చేయడం, బాల సాహిత్యం పై విద్యార్ధులకు శిక్షణ ఇవ్వడం, విద్యార్ధుల రచనలు పత్రికలకు పంపించి వారిని ప్రోత్సహించడం, వివిధ సంస్థలు నిర్వహించే కథలు చెప్పడం, రాయడం పోటీలకు విధ్యార్ధులను సంసిద్ధులను చేయడం, బాలసాహిత్యం పై వ్యాసాలు రాయడం, విధ్యార్ధులతో సేవాకార్యక్రమాలు చేయించడం చేస్తూ ఉంటారు.
 
== <big>'''రచనావ్యాసాంగం:'''</big> ==
పంక్తి 189:
 
42.[http://www.leaderepaper.com/c/53338616 అమ్మమాట]
 
43.అపకారికి [http://www.leaderepaper.com/c/53362562 ఉపకారం]
 
44. ఆకతాయి [http://www.leaderepaper.com/c/53387468 గున్న]