జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (దర్శకుడు): కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 46:
 
==సినిమా ప్రస్థానం==
1976 లో [[దేవుడు చేసిన బొమ్మలు]] చిత్రం ద్వారా మాటల రచయితగా తన సినిమా జీవితం మొదలుపెట్టాడు. ఐదేళ్ళలో సుమారు 85 సినిమాలకు రచయితగా పనిచేయగా అందులో 80 శాతం సినిమాలు ఘనవిజయం సాధించడంతో మంచి [[రచయిత]]<nowiki/>గా పేరు తెచ్చుకున్నాడు.<ref>జంధ్యావందనం 1, పులగం చిన్నారాయణ</ref> తరువాతి కాలంలో దర్శకుడిగా అవతారమెత్తి, అనేక హాస్యచిత్రాలను రూపొందించాడు. ఆరోగ్యకరమైన హాస్యానికి జంధ్యాల పేరుగాంచాడు. ''హాస్యబ్రహ్మ'' అని పేరుపొందాడు.
 
==జంధ్యాల చెణుకులు==