నరసరావుపేట పురపాలక సంఘం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 53:
}}
 
'''నరసరావుపేట పురపాలక సంఘం,''' [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం]],[[గుంటూరు జిల్లా|గుంటూరు జిల్లాకు]] చెందిన [[పురపాలక సంఘం|మున్సిపాలిటీ]]<nowiki/>పురపాలక.ఇది సంఘం1915 జూన్ 18 న ఏర్పడింది. మొదటి స్పెషల్ ఆపీసరుగా వి.పరబ్రహ్మశాస్త్రి భాధ్యతలుబాధ్యతలు స్వీకరణతో 1915పరిపాలన జూన్ 18న ఏర్పడిందిమొదలైంది.జమీందార్ వంశానికి చెందిన కొక్కు పార్ధసారధినాయుడు 1922 జనవరి 8న న తొలి పురపాలక సంఘం చైర్మెనుగా ఎన్నికైనాడు.అతను మొదటి థపా 1922 జనవరి 8 నుండి 1922 మే 27 వరకు, రెండవ థపా 1922 జూన్ 22 నుండి 1924 జనవరి 15 వరకు చైర్మెనుగా పనిచేసాడు.నరసరావుపేట పురపాలక సంఘానికి చైర్మెన్లుగా ఇప్పటివరకు 23 మంది పనిచేసారు. ప్రస్తుత మున్సిపల్‌ చైర్మన్‌గా నాగసరపు సుబ్బరాయగుప్తా 2014 జులై 1 నుండి పనిచేస్తున్నాడు. ఇది1980 ఏప్రియల్ 28 న మొదటి తరగతి మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయబడింది.<ref name="civicbody">{{cite web|url=http://dtcp.ap.gov.in:9090/webdtcp/Municipalities%20List-110.pdf|title=Municipalities, Municipal Corporations & UDAs|website=Directorate of Town and Country Planning|publisher=Government of Andhra Pradesh|format=PDF|archiveurl=https://web.archive.org/web/20160128175528/http://dtcp.ap.gov.in:9090/webdtcp/Municipalities%20List-110.pdf|archivedate=28 January 2016|accessdate=29 January 2016}}</ref>దీని ప్రధాన కేంద్రం [[నరసరావుపేట|నరసరావుపేట పట్టణం.]]
 
== జనాభా గణాంకాలు ==
పంక్తి 194:
 
===చైర్‌పర్సన్‌ , వైస్ చైర్‌పర్సన్‌ ===
16 వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నికైన నాగసరపు సుబ్బరాయగుప్తా మున్సిపల్ చైర్‌పర్సన్‌ గా,4 వ వార్డు మున్సిపల్‌ కౌన్సిలర్‌ గాఎన్నికైన షేక్ మీరావలి వైస్ చైర్‌పర్సన్‌గా 2014 నుండి పనిచేయుచున్నారు.<ref>https://web.archive.org/web/20190906162345/http://www.apsec.gov.in/ELECTIONRESULTS/RESULTS%202014/List%20of%20Elected%20Municipal%20Chairpersons,%202014%20(Andhra).pdf</ref><ref>{{Cite web|url=https://web.archive.org/web/20190906174718/http://www.apsec.gov.in/ELECTIONRESULTS/RESULTS%202014/Andhra%20Elected%20councilors%20List,%202014.pdf|title=Wayback Machine|date=2019-09-06|website=web.archive.org|access-date=2020-07-14}}</ref>
 
=== వార్డు కౌన్సిలర్లు ===