టీకా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (3), typos fixed: కి → కి , → (2), , → ,, ( → ( (2)
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
''ఇదే పేరుతో నున్న [[టీకా (భాష)]] వ్యాసం కోసం చూడండి.''
 
'''టీకా''' ('''vaccine''') అనగా వ్యాధి నిరోధకత (ఇమ్మ్యూనిటి)ని పెంచడానికి వాడే ఒకరకమయిన [[మందు]]. వాక్సిన్ అనే పదము [[ఎడ్వర్డ్ జెన్నర్]] (Edward Jenner) [[మశూచి]]ని నివారించడానికి గోమశూచికాన్ని ([[లాటిన్]] భాషలో ''vacca'' అంటే [[గోవు]] అని అర్థం) వాడడం వల్ల వచ్చింది. ఈ పదాన్ని [[లూయిస్ పాశ్చర్]], ఇతర [[శాస్త్రవేత్తలు]] వాడుకలోకి తీసుకువచ్చారు. వాక్సిన్‌లు అనే మందుల అభివృద్ధికి మూలాలు [[చైనా]] దేశంలో లభిస్తాయి. అక్కడ పూర్వం స్థానికులు [[మశూచి]]<nowiki/>ని అరికట్టేందుకు ఇంకోరకమయిన హానికలుగజేయని మశూచిని ఉద్దేశ్యపూర్వకంగా ఒక వ్యక్తికి ఇచ్చేవారు.
 
== వాక్సిన్‌లలో రకాలు ==
"https://te.wikipedia.org/wiki/టీకా" నుండి వెలికితీశారు