డి. కామేశ్వరి: కూర్పుల మధ్య తేడాలు

27 బైట్లను తీసేసారు ,  1 సంవత్సరం క్రితం
చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
(2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
 
| weight =
}}
'''[[డి.కామేశ్వరి]]''' కథారచయిత్రిగా తెలుగుసాహిత్య లోకానికి పరిచయం. ఈమె 11 కథా సంపుటాలు, 21 నవలలు, సుమారు 300 కథలు, 30 కవితలు, 1 కవితా సంపుటి వ్రాసింది. కొత్తమలుపు నవల [[న్యాయం కావాలి]] [[సినిమా]]గా, [[కోరికలే గుర్రాలైతే]] నవల అదే పేరుతో [[సినిమా]]<nowiki/>గా వచ్చాయి. కొన్ని నవలలు టెలీఫిల్ములుగా, [[టీవీ]] సీరియళ్లుగా వచ్చాయి.
==జీవిత విశేషాలు==
ఈమె [[1935]], [[ఆగష్టు 22]]వ తేదీన [[కాకినాడ]]లో జన్మించింది. [[తూర్పుగోదావరి జిల్లా]] [[రామచంద్రాపురం]]లో పెరిగి అక్కడే విద్యను అభ్యసించింది. [[1952]]లో డి.వి.నరసింహంతో [[పెళ్ళి]] అయ్యాక భర్త ఉద్యోగరీత్యా [[ఒడిషా|ఒరిస్సా]]<nowiki/>లో నివసించింది. భర్త పదవీవిరమణ తర్వాత [[1984]]లో [[హైదరాబాదు]]<nowiki/>లో స్థిరపడింది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక [[కొడుకు|కుమారుడు]] ఉన్నారు.
 
==రచనలు==
65,278

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2985632" నుండి వెలికితీశారు