డిజిటాలిస్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 16:
'''డిజిటాలిస్''' ([[ఆంగ్లం]]: '''Digitalis or Foxglove''') [[పుష్పించే మొక్క]]లలో ఏకదళబీజాలకు చెందిన [[ప్రజాతి]]. ఇందులో సుమారు 20 జాతుల ఔషధ మొక్కలున్నాయి. ఇవి [[ప్లాంటజినేసి]] (Plantaginaceae) కుటుంబానికి చెందినవి. ఇవి [[ఆసియా]], [[ఆఫ్రికా]], [[ఐరోపా]] ఖండాలలో పెరుగుతాయి.<ref name="Arkive">{{Cite web|url=http://www.arkive.org/foxglove/digitalis-purpurea/range-and-habitat.html|title=Foxglove (Digitalis purpurea)|last=Anon|work=Arkive: images of life on Earth|publisher=Wildscreen|accessdate=6 May 2010|archive-url=https://web.archive.org/web/20100613180131/http://www.arkive.org/foxglove/digitalis-purpurea/range-and-habitat.html|archive-date=13 జూన్ 2010|url-status=dead}}</ref> దీని శాస్త్రీయ నామానికి [[వేలు]] (Finger) మాదిరిగా అని అర్ధం. వీని పూలను వేలికి సులువుగా [[తొడుగు]] (Glove) మాదిరి తొడగవచ్చును. వీనిలో అన్నింటికన్నా ముఖ్యమైనది [[డిజిటాలిస్ పర్పూరే|డిజిటాలిస్ పర్పురియా]] ("Common Foxglove" or ''Digitalis purpurea'').
 
వీని నుండి [[గుండె జబ్బు]]లలో ఉపయోగించే [[డిగాక్సిన్]] (Digoxin) అనే [[మందు]]<nowiki/>ను తయారుచేస్తారు.
 
== జాతులు ==
"https://te.wikipedia.org/wiki/డిజిటాలిస్" నుండి వెలికితీశారు