డొరొతీ లారెన్స్: కూర్పుల మధ్య తేడాలు

"Dorothy Lawrence" పేజీని అనువదించి సృష్టించారు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
 
పంక్తి 2:
 
== తొలినాళ్ళ జీవితం ==
[[మిడిల్‌సెక్స్]]<nowiki/>లోని హెండన్ ప్రాంతంలో పుట్టారు డొరొతి.<ref name="TimeSer" /><ref>{{వెబ్ మూలము|url=http://www.spartacus.schoolnet.co.uk/FWWlawrenceD.htm|title=Dorothy Lawrence|publisher=School Net|accessdate=12 January 2014}}</ref> ఆమె తల్లిదండ్రుల వివరాలు లేవు. డొరొతి అక్రమ సంతానం అని కొందరి వాదన. డొరొతి చిన్న వయసులోనే చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ కు దత్తత బిడ్డగా పెరిగారు.<ref name="DMail2537793" />
 
ఆమె తల్లిదండ్రుల విషయంలో కొంత వివాదం ఉంది. 2004లో ప్రచురితమైన ది ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ ఆఫ్ నేషనల్ బయోగ్రఫీ ప్రకారం డొరొతీ 4 అక్టోబర్ 1896న పోల్స్ వర్త్, వార్విక్ షైర్ లో జన్మించారు. థామస్ హార్ట్ షార్న్ లారెన్స్, మేరీ జేన్ బెడ్డల్ ల రెండో కుమార్తె అని రాశారు ఆ పుస్తకంలో.
"https://te.wikipedia.org/wiki/డొరొతీ_లారెన్స్" నుండి వెలికితీశారు