తన్ను: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గీకరించినందున మూస తొలగించాను
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
[[Image:Kick.JPG|thumb|right|పోరాటంలో తన్నడం.]]
[[యుద్ధ కళలు]], [[ఆటలు]], వ్యక్తుల మధ్య [[ఘర్షణ]]లో [[తన్ను]]<nowiki/>కోవడం కనిపిస్తుంది. ఒకరి కాలితో లేదా [[పాదము|పాదం]]<nowiki/>తో మరొకర్ని కొట్టడాన్ని '''తన్ను''' లేదా '''తన్నడం''' అంటారు. ఇది సామాన్యంగా నిలబడి జరిగే [[ద్వంద్వము|ద్వంద్వ]] యుద్ధాలలో ప్రయోగిస్తారు. [[కలరిపయట్టు]], [[కరాటే]], కుంగ్ ఫూ, కిక్ బాక్సింగ్ మొదలైన యుద్ధ కళలలో ఇది ప్రముఖంగా కనిపిస్తుంది.
 
==భాషా విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/తన్ను" నుండి వెలికితీశారు