తాండవ నది: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
 
పంక్తి 1:
[[File:Tandava river near Tuni.jpg|thumb|[[తుని]]కి సమీపంలో తాండవ నది]]
'''తాండవ నది''' [[తూర్పు కనుమలు|తూర్పు కనుమ]]<nowiki/>లలో పుట్టి, [[తుని]]కి సమీపంలో ఉన్న [[పెంటకోట]] దగ్గర [[సముద్రం]]<nowiki/>లో కలుస్తుంది. [[తుని]] దగ్గర ఈ నది [[తూర్పు గోదావరి]], [[విశాఖపట్నం|విశాఖ]] జిల్లాలకి సరిహద్దు.ఈ [[నది]]<nowiki/>కి కుడి ఒడ్డున తుని పట్టణం, ఎడమ ఒడ్డున [[పాయకరావుపేట]] పట్టణాలు ఉన్నాయి.ఈ తాండవ నదికి తరచుగా వరదలు వచ్చి తునిని ముంచేసేవి.ఇది తుని పట్టణానికి 10 కి.మీ.దూరంలో ఉంది.ఈ నది తూర్పు గోదావరి, విశాఖ జిల్లాలకి సరిహద్దుగా ఏర్పడింది.అందువలన నీటిని నియంత్రించటానికి తునికి ఎగువన 1965 -1975 మధ్యకాలంలో ఈ నదిపై శ్రీ రాజా సాగి సూర్యనారాయణ రాజు తాండవ రిజర్వాయర్ ప్రాజెక్టును అనే పేరులో ఆనకట్ట నిర్మించి ఈ వరదలని అదుపులోకి తీసుకొచ్చారు.ఈ ప్రాజెక్టు క్రింద విశాఖపట్నం జిల్లాలోని [[నాతవరం|నాథవరం,]] [[నర్సీపట్నం|నర్శీపట్నం]], [[కోట ఉరట్ల]] గ్రామాలకు చెందిన 32689 ఎకరాలు, తూ.గో. జిల్లాలోని కోటనందూరు, తుని. రౌతులపూడి గ్రామాలకు చెందిన 18776 ఎకరాల ఆయకట్టు భూమికి సాగునీటి సౌకర్యం కలిగింది.<ref>https://irrigationap.cgg.gov.in/wrd/static/approjects/thandava.html</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/తాండవ_నది" నుండి వెలికితీశారు