తిరుపతి లడ్డు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 7:
 
==పేరు వెనుక కథ ==
[[సంస్కృతము|సంస్కృతం]]<nowiki/>లో లడ్డుకము, లాడుకము, లట్టికము అనీ, [[తెలుగు]]<nowiki/>లో లడ్డుకము, లడ్డువము, లడ్వము అనీ, తమిళంలో ఇలట్టు, లట్టు, లట్టుక, లడ్డుక, లాటు అనీ పిలుస్తారు. 12వ శతాబ్ది మానసోల్లాస గ్రంథంలో దీని ప్రస్తావన ఉంది. హిబ్రూ భాషలో Lud (1 Chr. 1:17) అనే పదం దీనికి సమానార్ధకంగా చెప్తారు. బైబిల్ లో “lud” పదానికి Jones' Dictionary of Old Testament లో ‘లజ్’ మూల రూపంగా పేర్కొన్నారు. ముద్దగా చేయటం అని దీనికి అర్థం.
 
==ప్రసాదం వివిధ కాలాల్లో==
"https://te.wikipedia.org/wiki/తిరుపతి_లడ్డు" నుండి వెలికితీశారు