తెలుగు పద్యము: కూర్పుల మధ్య తేడాలు

చి replacing dead dlilinks to archive.org links
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
{{విస్తరణ}}
{{పద్య విశేషాలు}}
'''పద్యము''' తెలుగు కవితా రచనలో ఒక విధానము. పూర్వం [[తెలుగు]]<nowiki/>లో [[సాహిత్యం|సాహిత్య]]<nowiki/>రచన దాదాపుగా అంతా పద్యరూపంలోనే జరిగేది. పద్యంలోని ముఖ్య లక్షణం [[ఛందస్సు]]. [[వైజ్ఞానిక కల్పన|వైజ్ఞానిక]] రచనలు, [[గణితము|గణిత]] రచనలు, [[సాహిత్యం|సాహిత్య]]<nowiki/>పరమైన రచనలు మొదలుకొని అనేకానేకమైన విధాలైన రచనలు కూడా పద్యాల్లో ఉండేవి.
 
పద్యం ఒక తెలుగు సాహితీ ప్రక్రియ. పద్యాలు వృత్తాలు కావొచ్చు, జాతులు కావొచ్చు, ఉపజాతులు కావొచ్చు.
ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేభము, మున్నగునవి వృత్తాలు. [[కందము]], ఉత్సాహ, ద్విపద, తరువోజ, అక్కర, మున్నగునవి జాతులు. సీసము, తేటగీతి, ఆటవెలది అనునవి ఉపజాతులు.
 
848 నాటి పండరంగుని అద్దంకి [[శాసనము]]<nowiki/>లో ఒక తరువోజ పద్యమూ, తరువాత కొంత వచనమూ ఉన్నాయి. 934 నాటి యుద్ధమల్లుని బెజనాడ శాసనములో ఐదు సీస పద్యాలున్నాయి. 1000 ప్రాంతమునాటిదని చెప్పబడుతున్న విరియాల కామసాని గూడూరు శాసనములో మూడు చంపకమాలలు, రెండు ఉత్పల మాలలు వ్రాయబడ్డాయి.<ref name=సింహావలోకనము>{{cite book|last1=ప్రభాకరశాస్త్రి|first1=వేటూరి|title=సింహావలోకనము|date=2009|publisher=తిరుమల తిరుపతి దేవస్థానం|location=తిరుపతి|url=https://archive.org/details/in.ernet.dli.2015.371392|accessdate=7 December 2014}}</ref> వీటి ఆధారాల కారణంగా నన్నయకు ముందే పద్య సాహిత్యం ఉండి ఉండాలని నిశ్చయంగా తెలుస్తున్నది. కాని లిఖిత గ్రంధాలు మాత్రం ఇంతవరకు ఏవీ లభించలేదు.
 
==సీసము==
"https://te.wikipedia.org/wiki/తెలుగు_పద్యము" నుండి వెలికితీశారు