తెలుగు సాహిత్యం కాలరేఖ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎[[క్షీణ యుగము]] : 1775 - 1875: clean up, replaced: మరియు → ,
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 5:
==[[ప్రాఙ్నన్నయ యుగము]] : క్రీ.శ. 1000 వరకు==
 
* క్రీ.పూ. 1,500 - 1,000 కాలం - [[ఐతరేయ బ్రాహ్మణం]]<nowiki/>లో ఆంధ్రుల గురించి మొదటిసారిగా ప్రస్తావన.
* క్రీ.పూ. 500 - 400 - [[బౌద్ధ మతము|బౌద్ధ]] జాతక కథలలో ఆంధ్రాపధం (భీమసేన జాతకం), ఆంధ్రనగరి (సెరివణిజ జాతకం) ప్రస్తావన
* క్రీ.పూ. 28 - పూజ్యపాదుడనే కన్నడ (ఆంధ్ర) కవి కాణ్వ వ్యాకరణం గురించి ప్రస్తావించాడు. కాణ్వుడు క్రీ.పూ. 28వ సంవత్సరపువాడని, ఆంధ్రుడని పరిశోధకుల అభిప్రాయం. అప్పటికి జైనమే ప్రబలంగా ఉన్నందున ఆనాటి సాహిత్యం [[జైన]] సాహిత్యం కావచ్చునని, కనుక కాణ్వ వ్యాకరణం [[తెలుగు]] భాషకు సంబంధించినది కావలెనని కాళ్ళకూరు నారాయణరావు అభిప్రాయం