తైత్తిరీయోపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 2:
{{హిందూధర్మశాస్త్రాలు}}
 
'''[[తైత్తిరీయోపనిషత్తు]]''' చాలా విషయాల గురించి వ్యాఖ్యానించింది. ప్రధానంగా బ్రహ్మము గురించిన విచారణ చేసింది. [[ఉపనిషత్తులు|ఉపనిషత్తు‌లలో]] ఇప్పటికీ సాంప్రదాయకంగా బోధన ఉన్నది దీనికే. అంతేకాక ప్రస్తుత [[కాలం]]<nowiki/>లోని కర్మ కాండలు (పూజలు) మొదలగు వాటిలో విరివిగా ఉపయోగిస్తున్నారు.ఇది కృష్ణయజుర్వేదతిత్తిరిశాఖకు చెందినది. దీనిని తిత్తిరిపక్షులు ప్రకటించాయి.
 
తైత్తరీయోపనిషత్తు అయిదు ప్రశ్నములు (భాగాలు) గా అధ్యాపక ప్రసిద్ధము. అవి
పంక్తి 16:
 
== శిక్షావల్లి ==
శిక్షావల్లి ప్రధానంగా విద్యా బోధన గురించి చెప్తుంది (అనంతరకాలంలోని శిక్షా శాస్త్రాలకు ఇదే ఆధారం) [[బ్రహ్మచర్యం]]<nowiki/>లోని గొప్పతనాల్ని (ఏకాగ్రత సంయమనం, మొదలగు వాటిని గుర్తించి) బోధించింది. స్నాతకుడుగా మారబోతున్న విద్యార్థికి 'సత్యంవద' (సత్యం చెప్పు) 'ధర్మంచర' (ధర్మంగా ప్రవర్తించు) 'మాతృ దేవోభవ 'పితృ,, ఆచార్య,, అతిథిదెవోభవ' (తల్లిని, తండ్రిని, గురువుని, అతిథిని, దేవునిగా పూజించాలి) వంటి ఎన్నో సూక్తులు చెప్తుంది. ఆ సూక్తులు శాశ్వతత్వాన్నికలిగి ఉన్నాయి.<br />
దీనిలో సంహితాధ్యయనం చక్కగా చెప్పబడింది కనుక దీనిని [[సాంహిత]] అని కూడా అంటారు. సంహిత అంటే వేదపాఠం.